Friday, February 22, 2013

మహా కుంభ మేళా..... ఓ శారద కథ... జైహింద్... ఇంకా

 మహా కుంభమేళా దర్శనం, ఆయా పుణ్య నదులలో స్నానమాచరించడం వలన కలిగే ఫలితమేమిటి అన్నది వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు ' మహా కుంభమేళా ' లో ....
మన చుట్టూ ఎందఱో శారద లు కనిపిస్తారు పరిశీలించి చూస్తే ... వర్షా భార్గవి అందిస్తున్న ' ఓ శారద కథ '
దేశ రక్షణలో కాళ్ళు పోగొట్టుకొన్న కెప్టన్ నవీన్ గురించి జయా పీసపాటి గారి కథనం 

ఇంకా శిరాకదంబం తాజా సంచికలో .....

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No.068

Saturday, February 9, 2013

మహా కుంభమేళా... తోకలేని పిట్ట... ఇంకా

నూట నలభై నాలుగు సంవత్సరాలకొకసారి జరిగే ' మహా కుంభమేళా ' ప్రస్తుతం ప్రయాగ లో జరుగుతోంది. కుంభమేళ అంటే ఏమిటి, దాని వెనుకనున్న కథ, అక్కడి విశేషాలు మొదలైన అన్ని వివరాలు అందిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు...
ఇంకా మరెన్నో విశేషాంశాలతో.............. తాజా సంచిక
శిరాకదంబం 02_023  

 
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 067
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం