*
శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీరామ్ శొంఠి, డా. శారదపూర్ణ శొంఠి గారల స్వగృహంలో 2021 నవంబర్ 14వ తేదీన నిర్వహించిన “ అన్నమాచార్య సంకీర్తనా పుష్పార్చన ” నుండి..... --- “ గోవిందాశ్రిత గోకులబృందా.... ”
*
ప్రముఖ వైణికులు ద్విభాష్యం నగేష్ బాబు గారు స్వరపరచి, నిర్వహించిన వాద్య గోష్టి.....---“ హిమాలయపుటంచుల్లో... ”
ఇంకా....చాలా.... ఈ క్రింది లింక్ లో......
------------------------------------------------------------------------------
*
వెదురుకు కుదురుగ పాటలు నేర్పి
ఎదలను దోచిన స్వామికి
లీలగ శిరసున శ్రీపాదమునిడి
కాళీయుని పొగరణచిన స్వామికి || గొబ్బిళ్ళో || ------- “ సంక్రాంతి లక్ష్మి ” సంగీత రూపకం
*
సంక్రాంతి పండుగలో ప్రత్యేకత వుంది. పంటల కాలంలో వచ్చే పండుగ గనుక మనస్సులు ఎంతో ఆనందంగా ఉండటం సహజం. ఆ సంబరంలో ఇంటిని అలంకరించడంలో ఎంతో నేర్పూ, తీర్పూ కనిపిస్తుంది. ఇళ్లకు ఎన్నాళ్లు ముందుగానో వెల్ల వేస్తారు. మసిపట్టిన వంటిళ్లను కూడా గీకిగీకి సున్నవేసి వెలుగులోకి తెస్తారు. ----- “ ఇంటింటా చిలకల పందిరి ”
ఇంకా.... చాలా.... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 13 Pub. No. 009 & 010