*
“దూరపు కొండలు నునుపు” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నాయి. సమస్యల్ని...ఇబ్బందుల్ని జాగ్రత్తగా తెలివిగా అధిగమిస్తూ వెళ్ళటమే మనపని. ఎవరికైన చిన్ననాటి మధురస్మృతుల్ని అప్పటి సరదాలను మనసులో భద్రంగా దాచుకోవాలే కాని వాటిని మళ్ళీ పొందాలని ప్రయత్నం చేస్తే అవి చేదుస్మృతులయ్యే ప్రమాదం ఉంది.....‘ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ’ శీర్షికన “ లెట్స్ గో ఇండియా ”….
*
అయన హిందూ కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగం లో ఉపన్యాసకులుగా పనిచేసేవారు. దాదాపు అదే సమయంలో, అనగా 1957-58 సంవత్సరంలో నేను అదే కళాశాల లో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదివే విద్యార్థి ని. శ్రీ కృష్ణమాచార్య మాస్టారు మాకు ఉపవాచకం గా నిర్దేశింపబడిన కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన ఏకవీర ను బోధించేవారు. మాష్టారు పాఠాన్ని బోధించే తీరు, దాని విశ్లేషణ మమ్మల్ని ఎంతగానో ఆకర్షించేవి .. ఈ రకం గా ఆనాడే వారంటే ఒక ప్రత్యేకమైన భక్తి భావం, ప్రేమ ఏర్పడ్డాయి..... ‘ తో. లే. పి. ’ శీర్షికన “ ఎక్కిరాల అనంతకృష్ణ ”
*
చూడగనే, నను చూడగనే
నభమున ఆ రేడు ఈడేరెనే
జాబిల్లి, తారలు ఆటాడెనే
ఇక ఆటాడెనే, ఆటాడెనే ఇక ఆటాడెనే || ..... సంగీత నృత్య నాటిక “ ఋతువైరం ”
ఇంకా.... చాలా.... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 13 Pub. No. 008
No comments:
Post a Comment