Thursday, October 23, 2014

దీపావళి విశేషాలు.... డా. కె. రామలక్ష్మీఆరుద్ర... ఇన్ని చదువనేల.... ఇంకా చాలా...

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలతో.....
* డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి " దీపావళి విశేషాలు "
* రావూరి వారి " అన్నిట నీవెరా !!! "
* ఓలేటి వారి ' తో. లే. పి. ' " డా. రామలక్ష్మీఆరుద్ర "
* నీరజ విష్ణుభట్ల గానం చేసిన అన్నమాచార్య కీర్తన " ఇన్ని చదువనేల... ! "

ఇంకా ఎన్నో ఈ క్రింది లింక్ లో .....
శిరాకదంబం 04_006 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 006

Friday, October 10, 2014

అన్నిట నీవెరా !!!... కళ్యాణి రాగం....బారక్ రామాయణం... ఇంకా.....

*  శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ప్రముఖ రచయిత, పాత్రికేయులు కీ. శే.రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు రచించిన ' అన్నిట నీవెరా !!! ' వారి కుమార్తె శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారి స్వరంలో..... 
* కళ్యాణి రాగం గురించిన వివరణ శాస్త్రీయ సంగీత పరిచయం ' సంగీతాంబుధి ' లో.....
* అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్ ను మట్టు బెట్టిన సందర్భంగా వ్రాసిన ' బారక్ రామాయణం ' .....
* ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రహకుడు శ్రీ మీర్ రూపొందిచిన ' సాయి ఉవాచ ' పాట......
ఇంకా చాలా.....
శిరాకదంబం 04_005

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 005

Saturday, September 20, 2014

సరిగమలు... కప్పు కాఫీ.... దసరా ' పాటల ' పల్లకి.... ఇంకా

* సెప్టెంబర్ 20 వ తేదీ అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆయన జ్ఞాపకాలతో కూడిన ' మానవతామూర్తి అక్కినేని నాగేశ్వరరావు......

* ఇటీవలే తెలుగు జాతికి దూరమైన మరో కళా స్రష్ట ' బాపు '. తన ఆప్త మిత్రుడు ముళ్ళపూడి గారిని కలవడానికి మనందర్నీ వదలి వెళ్ళిపోయారు గానీ ' అదీ ఒకందుకు మంచిదే అనిపిస్తోంది ' .......   

* గల గల పారే సెలయేరులోని సంగీతం వినిపించిన ' సరిగమలు ' ......
* దసరా సందర్భంగా దసరా పాటలతో రూపొందించిన " దసరా ' పాటల ' పల్లకి " ........
ఇంకా ... చాలా ..... ఈ క్రింది లింక్ లో ...

శిరాకదంబం 04_004


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 004
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం