Showing posts with label విజ్ఞానం. Show all posts
Showing posts with label విజ్ఞానం. Show all posts

Monday, June 24, 2013

యోగములు



సనాతన కాలముండి మన ఋషులు జ్యోతిశ్శాస్త్రమందు వివిధ జాతకములలో నుండు
శుభయోగములను అవయోగములను విపులముగా చర్చించి శాస్త్ర బద్ధము చేసిరి. అట్టి యోగములు కొన్ని వందలవరకు ఉన్నవి. 

........ గుమ్మ రామలింగస్వామి గారి ' యోగములు ' శిరాకదంబం ' 02_032 సంచిక 18 వ పేజీలో ...
https://sites.google.com/site/siraakadambam/home/02032

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 090

Monday, October 22, 2012

దుర్గా స్త్రోత్రం....శాకుంతలం....ఎక్స్ కిరణాలు....



 కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలం కు ఎర్రమిల్లి శారద గారి పరిచయం.....14 వ పేజీలో....





ఋణపు కిరణాల్ - వెలియు తోడనే
శాస్త్ర రూపము - మారిపొయేను
నత్త నడకల - నడచు శాస్త్రము
వేగ వృద్ధి - పొందె నప్పుడు
....... ఎక్స్ కిరణాల గురించి తెలుగు పద్యాలలో చెబుతున్నారు పంతుల సీతాపతి రావు గారు.....15 వ పేజీలో.....


శిరాకదంబం 02 _010 వ సంచికలో ...... 


మిత్రులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలతో....
శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు గానం చేసిన దుర్గా స్త్రోత్రం.......




Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 04 Pub. No. 028

Saturday, September 8, 2012

విద్యుత్ విశ్లేషణము .... వహ్ ! తాజ్ !! ....

 ' వహ్... తాజ్...!! ' అంటూ అటు తాజ్ మహల్ ని, ఇటు తాజ్ మహల్ టీ రుచిని తన తబలా విన్యాసంతో మనకందించిన జాకీర్ హుస్సేన్ విశేషాలు.....
అయన తబలా విన్యాసం.......
మనకందిస్తున్నారు అయ్యగారి జయలక్ష్మి గారు ఈ క్రింది లింకులో.....

వహ్.. ! తాజ్ !! జాకీర్ హుస్సేన్ - అయ్యగారి జయలక్ష్మీ 



విద్యుత్ విశ్లేషణము అంటే ఏమిటి ? అది ఎలా జరుగుతుంది ?
విజ్ఞాన శాస్త్రాన్ని కూడా పద్యాలలోకి మార్చి వినిపిస్తే.... వినడానికి ఆసక్తిలేని విద్యార్థులకు కూడా ఆసక్తి కలుగుతుంది.
పంతుల సీతాపతి రావు గారు సైన్సు పాఠాలను తేటతెనుగు పద్యాలుగా మార్చి రాసారు......
ఈ క్రింది లింకులో ..........

పద్యాలలో సైన్స్ _ విద్యుత్ విశ్లేషణము - పంతుల సీతాపతిరావు


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 006
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం