Tuesday, June 25, 2013

రామజోగి మందు...


భక్త రామదాసు గా ప్రసిద్ధికెక్కిన కంచెర్ల గోపన్న 380 వ జయంతి సందర్భంగా భద్రాచలం లోని చిత్రకూట మంటపంలో సంగీత కళాకారులు సమిష్టిగా నిర్వహించిన గోష్టి గానం- ఖమాస్ రాగంలో ' రామజోగి మందు... ' కీర్తన 

.....శిరాకదంబం 02_032 సంచిక 09 వ పేజీలో
https://sites.google.com/site/siraakadambam/home/02032

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 092

తెలివి తక్కువ తనంలో హాస్యం


తెలివి తక్కువ తనంలో నుంచి కూడా ఒకప్పుడు చెప్పరాని హాస్యం ఉత్పన్నమవుతూ వుంటుంది. చెప్పిన విషయం అర్థంకాని స్థితి ఏదో అనుకొని, ఏదో చెయ్యడం దానివల్ల హాస్య రసాలు కావడం ఒకప్పుడు జరుగుతూ వుంటుంది. 

..... తటవర్తి జ్ఞానప్రసూన గారు ' రావూరు కలం ' శీర్షికన అందించిన " తెలివి తక్కువ తనంలో హాస్యం " శిరాకదంబం 02_032 సంచిక 21 వ పేజీలో...   

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 091

Monday, June 24, 2013

యోగములు



సనాతన కాలముండి మన ఋషులు జ్యోతిశ్శాస్త్రమందు వివిధ జాతకములలో నుండు
శుభయోగములను అవయోగములను విపులముగా చర్చించి శాస్త్ర బద్ధము చేసిరి. అట్టి యోగములు కొన్ని వందలవరకు ఉన్నవి. 

........ గుమ్మ రామలింగస్వామి గారి ' యోగములు ' శిరాకదంబం ' 02_032 సంచిక 18 వ పేజీలో ...
https://sites.google.com/site/siraakadambam/home/02032

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 090
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం