Monday, September 17, 2012

కార్గిల్ వీరుడు..... శాకుంతలం...

" అయితే మువ్వన్నెల జెండా ని ఎగరేసి వస్తాను, లేదా మువ్వన్నెల జెండా లో చుట్టబడి తిరిగి వస్తాను, తప్పకుండా వస్తాను “ అన్నారు కెప్టెన్ విక్రం బాత్ర.

కార్గిల్ యుద్ధం గురించిన జ్ఞాపకాలు ఇంకా చాలామందిలో వుండే వుంటాయి. అయితే ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడి శత్రువులను తరిమి కొట్టడానికి తన జీవితాన్నే పణంగా పెట్టిన కార్గిల్ యుద్ధ వీరుడు ఆయన.

ఆ కథనం అందించారు శ్రీమతి జయ పీసపాటి.... ఈ క్రింది లింకులో....

జైహింద్ 03 - కార్గిల్ యుద్ధ వీరుడు విక్రం బాత్ర - జయ పీసపాటి



కాళిదాస విరచిత ' అభిజ్ఞాన శాకుంతలం ' కు శ్రీమతి ఎర్రమిల్లి శారద గారి వ్యాఖ్యానం................ ఈ క్రింది లింకులో....

అభిజ్ఞాన శాకుంతలం _ కాళిదాసు 25 - ఎర్రమిల్లి శారద


Visit web magazine at www.sirakadambam.com 
 
Vol. No. 04 Pub. No. 014

Sunday, September 16, 2012

సంగీత సామ్రాజ్ఞి

 భారతీయ సంగీత ప్రపంచంలో ఆమె మకుటం లేని మహారాణి.
ఆమె పాడితేనే అది వెంకటేశ్వరస్వామి కి సుప్రభాతం అయింది.
ఆమె పాడితేనే అది భజగోవింద శ్లోకం అయింది.
కర్ణాటక సంగీతానికి యావత్తు ప్రపంచంలో విశిష్టమైన స్థానాన్ని సముపార్జించి పెట్టిన......
శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా 
శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారు సమర్పించిన స్వరపుష్పం........
ఈ క్రింది లింకులో.....

 ' సంగీత సామ్రాజ్ఞి ' ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి- అయ్యగారి జయలక్ష్మీ

శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గురించి గతంలో .....

భారత గాన కోకిల
భారత స్వరకోకిల



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 013

Saturday, September 15, 2012

పిచ్చుక పిల్ల... బ్రతుకుతెరువు పాఠశాల....


ఇటీవల కాలంలో పిచ్చుకలు కరువైపోయాయి. మనకి కనిపించిన వాటినైనా సంరక్షించుకుంటే ఆ జాతి అంతరించి పోకుండా వుంటుంది. అలాంటి ఒక ప్రయత్నంలో మృత్యు సాన్నిధ్యంలో వున్న ఒక పిచ్చుక పిల్లను శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు రక్షించడానికి చేసిన విఫలయత్నం ....... ఈ క్రింది లింకులో ......

పిచ్చుక పిల్ల ' స్వ'గతం - ఓలేటి వెంకట సుబ్బారావు

నీతికి, నిజాయితీకి చోటులేని రోజుల్లో వాటిని ఎలా ఉల్లంఘించాలో నేర్పేందుకు కూడా పాఠశాలలు అవసరమేమో ! అలాంటి పాఠశాల ఒకటి వుంటే ఎలా వుంటుందో, ఆ మెళుకువలేమిటో ..... పద్మిని భావరాజు గారి వ్యంగ్య కథనం ...... ఈ క్రింది లింకులో.....

వ్యంగ్య వీచిక - బ్రతుకుతెరువు పాఠశాల - పద్మిని భావరాజు


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 012
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం