Friday, February 5, 2010

కుడి ఎడమైతే..............

మన తెలుగు భాషలో మొదటి టాకీ చిత్రం ' భక్త ప్రహ్లాద ' విడుదలయిన సందర్భంగా జరిగిన కొన్ని తమాషా సంఘటనలు......................


Vol. No. 01 Pub. No. 184

Thursday, February 4, 2010

తెలుగులో హాస్య నాటిక రచయితలు

తెలుగులో హాస్యనాటికా ప్రక్రియ ప్రారంభమై సుమారు 132 సంవత్సరాలయింది. వాటి పరిణామ క్రమం, ఆ రచయితల పరిచయం క్లుప్తంగా ...................



Vol. No. 01 Pub. No. 183

సహజత్వం కోసం.........

ఇప్పుడొస్తున్న సినిమాలు గానీ, టీవీ సీరియళ్ళు గానీ పరిశీలిస్తే సందర్భోచితంగా అనే మాటకు విలువ  లేదేమోననిపిస్తుంది. కథకు అనుగుణంగా సహజత్వం కోసం కాస్త సమయం కేటాయించలేని పరుగు    
యుగంలో ఉన్నాం ! అసహజమైన ఆహార్యం, సన్నివేశ ఔచిత్యానికి సంబంధంలేని వేషధారణ కనబడతాయి.
మనం చూసేది సినిమాలోని పాత్రలనా ? ఫ్యాషన్ షో లోని మోడల్స్ నా ? అనే సందేహం కలుగక మానదు. 

Vol. No. 01 Pub. No. 182
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం