జగమెరిగిన కుంచె వీరుడు బాపు
తెలుగు కళకు గౌరవం తెచ్చిన ఘనుడు బాపు
పదహారణాలా తెలుగమ్మాయిని ప్రపంచానికి చూపిన గీతాకారుడు బాపు
కుంచెతో చిత్రాన్ని గీసి, కెమేరాతో ఆ చిత్రానికి చలనం తెచ్చిన చిత్రకారుడు బాపు
గీత గీసినా.... రాత రాసినా.... చిత్రం తీసినా.... బాపురే అనిపించగల సమర్థుడు బాపు
తెలుగు కాన్వాస్ పై వేసిన అందమైన వర్ణచిత్రం బాపు
తెలుగుదనం గుబాళించిన చిత్ర పరిమళం బాపు
అలోవలో....వలో.... ఆగండాగండి........
Vol. No. 03 Pub. No. 089

బాపు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో...........
అలోవలో....వలో.... ఆగండాగండి........
బాపు గారికి బుడుగు అందిస్తున్న గ్రీటింగ్స్ ఇవిగో చూడండి............
బాపు గారి మీద గతంలోని టపాలు......
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 089

e movie lo song andi "paluke bagaramyera song".
ReplyDeletedifferent wording
అజ్ఞాత గారూ !
ReplyDeleteఆ పాట అందాలరాముడు చిత్రం టైటిల్స్ లో వస్తుంది. ఈ పాటను ఆరుద్ర గారు మార్చి రాశారు. ధన్యవాదాలు.