▼

Saturday, February 4, 2017

శివ ! శివా !... వీణ గాయత్రి తో. లే. పి.... కాఫీ శ్లోకం, పాట... ఇంకా....



శ్రీపంచమి తో మొదలైన ఫిబ్రవరి నెల మొదటి పక్షం లోనే ‘ రథసప్తమి ’, ‘ భీష్మాష్టమి ’, ’ భీష్మ ఏకాదశి ’,  ‘ మాఘపూర్ణిమ ’ పర్వదినాలు వస్తున్నాయి. రెండవ పక్షంలో ‘ మహాశివరాత్రి ’ పర్వదినం వస్తోంది. ఈ నెల అంతా పండుగ వాతావరణమే !
ఈ మాఘమాసం విశేషాలను వివరించిన డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు, 
మనలో చాలమందికి కాఫీ త్రాగనిదే తెల్లవారదు.  మరి ఆ కాఫీని ప్రార్థిస్తూ ఒక శ్లోకం, మరో పాట జోశ్యుల ఉమగారు అందించారు. 
ఇంకా చాలా ..... ఈ క్రింది లింక్ లో...... 



 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 009

No comments:

Post a Comment

వ్యాఖ్యలు