మృత్యుముఖంలోని వారికి సంజీవని అమ్మ పిలుపు
పీడిత తాడిత జనులకు వరప్రసాదం అమ్మ పిలుపు
ఆవిడ విశ్వమానవులందరికీ అమ్మ
ఆవిడ కదలివచ్చిన కరుణామయి అమ్మ
సేవ, త్యాగం లాంటి ఉత్తమ లక్షణాలకు ప్రతిరూపం అమ్మ
హిమాలయమంత ఎదిగిన ఔన్నత్యానికి మరోరూపం అమ్మ
ఆ అమ్మ ఎవరికైనా అమ్మ
కలకత్తా వరప్రసాదం మదర్ థెరేసా
ఆ అమ్మ మదర్ థెరేసా జన్మదినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ.....
అమ్మ పై గతంలో రాసిన టపాలు....
Vol. No. 03 Pub. No. 012

It will be nice to say 'Mother is the Mother of India' rather than Kolkata Mother.
ReplyDeleteవెంకీ గారూ !
ReplyDeleteఆవిడ విశ్వమాత. ధన్యవాదాలు.