▼

Monday, August 8, 2011

స్నేహబంధమూ... పాట ?

 కనుక్కోండి చూద్దాం - 49  


స్నేహబంధమూ ఎంత మధురమూ !

నిన్న స్నేహదినోత్సవం సందర్భంగా ప్రచురించిన టపాలో ఉపయోగించిన ఈ పాట గురించి....

అ ) ఈ పాట ఏ చిత్రంలోనిది ?

ఆ ) ఈ పాట పాడిన గాయనీ గాయకులెవరు ?


Vol. No. 02 Pub. No. 308

3 comments:

  1. స్నేహబంధం

    బాలు, సుశీల

    ReplyDelete
  2. * జ్యోతి గారూ !

    మీకో క్లూ - బాలు, సుశీల లతో బాటు మరో గొంతు కూడా వినిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా వినండి.

    ReplyDelete
  3. అవునండి మరో గొంతు కూడా ఉంది. ఆనంద్ కదా..

    ReplyDelete

వ్యాఖ్యలు