సంక్రాంతిలక్ష్మి మీ తలుపు తట్టినదండి
ఏడాదికొకసారి ఏతెంచు పర్వమ్ము
సిగలోన చేమంతి చేతిలో పూబంతి
సంక్రాంతి సీమంతి నీ స్వాంతమున కాంతి
మకరాంక విక్రాంతి ఈ మధుర సంక్రాంతి
చైతన్య పులకితము ఈ మకర సంక్రాంతి
- మధురకవి డా. వక్కలంక లక్ష్మీపతిరావు
సంక్రాంతిలక్ష్మి మిత్రులందరికీ సకల శుభాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ.....
Vol. No. 02 Pub. No. 121

రావుగారు,
ReplyDeleteమీ శుభాకాంక్షలు అందాయి! మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
రావు గారు నమస్తే!
ReplyDeleteమీకు కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు...
పండగని సంబరంగా జరుపుకోవాలని కొరుకుంటున్నా!
సత్య
నా బ్లాగులో శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు రావుగారు. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteధన్యవాదాలు రావుగారు. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteసంక్రాంతి శుభాకాంక్షలు .
ReplyDeleteమీకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలండి.
ReplyDeleteమీకూ మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు రావు గారు :-)
ReplyDelete* హరి గారూ !
ReplyDelete* సత్య గారూ !
* శిశిర గారూ !
* అను గారూ !
* మాలాకుమార్ గారూ !
* జయ గారూ !
* వేణు శ్రీకాంత్ గారూ !
అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి మీ అందరి ఇంట బాగా జరిగిందని తలుస్తాను.