ఆవిడ సినిమా రంగంలో అష్టావధాని
ఆవిడ అన్ని రంగాల్లో ప్రజ్ఞాశాలి
ఆవిడ వైవిధ్యమైన నటి
ఆవిడ మూడు భాషల్లో దర్శకురాలు
ఆవిడ సంగీత దర్శకురాలు
ఆవిడ మధురమైన గాయని
ఆవిడ చిత్ర సన్నివేశాల కూర్పరి
ఆవిడ మంచి చిత్రాల నిర్మాత
ఆవిడ ప్రతిష్టాకరమైన స్టూడియో యజమాని
ఆవిడ హాస్యాన్ని అందంగా చిలికించే రచయిత్రి
తొలిసారి దర్శకత్వం వహించిన ' చండీరాణి ' తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అడుగుపెట్టారు
తెలుగు మధ్యతరగతికి ప్రతిబింబంగా ' అత్తగారి కథలు ' తో సాహిత్య అకాడెమి పురస్కారం పొందారు
... ఆవిడే బహుముఖ ప్రజ్ఞాశాలి, సినిమా అష్టావధాని భానుమతీ రామకృష్ణ .
ఈరోజు భానుమతీ రామకృష్ణ గారి వర్థంతి సందర్భంగా ఆవిడకు కళా నీరాజనంతో.................
యుట్యూబ్ లో ముక్కామల గారి ఛానల్ లో భానుమతి గారి ఇంటర్వ్యూ .............
Vol. No. 02 Pub. No. 094
ReplyDelete24-10-2010 - సినీ అష్థావధాని
ఈ సంచికలో శ్రిమతి భానుమతి గారి గురించి వ్రాసినది చూచాను. ఆవ్యాఖ్య ఆమె స్థాయికి తగ్గట్టులెదు. బహుముఖ ప్రజ్ఞ్యాశాలి అయిన ఆమె గురించి వ్రాయునప్పుడు మరికొంచం భాషా సౌందర్యం భావ గాంభీర్యం ఉండాలి.
Gumma Ramaling Swamy