▼

Friday, May 28, 2010

తెలుగు తెర కృష్ణుని జన్మదినం

 తెలుగు తెరకు అతడే కృష్ణుడు
తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు 
తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు
తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు
........ అతడే రాముడు ! 
రాముని మించిన రాముడు 
నందమూరి తారక రాముడు 
......... ఆ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా -




Vol. No. 01 Pub. No. 301

2 comments:

  1. ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా....మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది.

    ReplyDelete
  2. ధరణీరాయ్ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete

వ్యాఖ్యలు