▼

Wednesday, March 31, 2010

నాటకరాజం

కనుక్కోండి చూద్దాం - 13

సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆంద్ర దేశాన్ని
అనేక వేల ప్రదర్శనలతో ఉర్రూతలూగించిన
ఒక రంగస్థల నాటకంలోని సంభాషణలివి.

* ఆ నాటకం పేరేమిటి ?
* ప్రధాన పాత్రను పోషించిన నటుడెవరు ?



Vol. No. 01 Pub. No. 240

6 comments:

  1. Actor-Nagabhushanam gaaru.
    Natakam-Raktakanneeru ?

    ReplyDelete
  2. నాటకం పేరు - రక్తకన్నీరు
    నటుడు - నాగభూషణం

    ReplyDelete
  3. నాటకం పేరు "రక్తకన్నీరు", నటుడు నాగభూషణం.

    1960 లలో కొంతవరకు 1970 లలో గ్రామఫోను రికార్డులలో ఈ నాటకం గ్రామ గ్రామాల మోగేది. ఇప్పుడు కావాలంటే, ఈ కింది లింకు లో కొంతవరకు దొరుకుతుంది.

    http://www.andhranatakam.com/Audios.html#రక్తకన్నేరు

    ఈ నాటకమే కాక ఇంకా అనేక ప్రసిద్ధ నాటకాల ఆడియో ఫైళ్ళు ఉన్నాయి ఆ సైటులో. విని ఆనందించవచ్చు.

    ReplyDelete
  4. రక్త కన్నీరు నాటకం, ప్రధాన పాత్రధారి నాగభూషణం గారు

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. * అజ్ఞాత గారూ !
    * శంకరయ్య గారూ !
    * సౌమ్య గారూ !

    ఒకప్పటి నాటకాన్ని సరిగా గుర్తించిన మీ అందరికీ ధన్యవాదాలు.

    * శివ గారూ !
    మీకు రెండు ధన్యవాదాలు. సరైన సమాధానంతో బాటు లింక్ కూడా ఇచ్చినందుకు. నేను కూడా ఈ సంభాషణలని అక్కడ నుంచే దించుకున్నాను. చిన్నప్పుడు ఆ నాటకం చూడడానికి పడరాని పాట్లు పడ్డాం. అదో మధురానుభూతి.

    ReplyDelete

వ్యాఖ్యలు