▼

Friday, November 6, 2009

గౌరి ' శ్రీనాధ' శాస్త్రి

1942 లో వచ్చిన ' భక్త పోతన ' చిత్రంలో శ్రీనాధుడిగా గౌరీనాధ శాస్త్రి అద్భుతంగా నటించారు. బ్లాగు మిత్రుల కోరికపై ఆయన నటనా వైదుష్యాన్ని మచ్చుకి రెండు సన్నివేశాల్లో అందిస్తున్నాను. తిలకించండి.

6 comments:

  1. అయ్యా నమస్కారం. అడిగినంతనే, బహు రసవత్తరమైన ఘట్టాన్ని ఎంచిమరీ ఇక్కడ ఆవిష్కరించారు. ఈ శనివారపు ఉదయం నా గుండె ఎంత ఆనందంతో నిండిపోయిందో మాటల్లో చెప్పలేను. పదివేల దండాలు!

    ReplyDelete
  2. కొత్త పాళీ గారూ !
    సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఉష గారూ !
    ధన్యవాదాలు.

    ReplyDelete
  4. రావుగారు,

    http://kottapali.blogspot.com/2009/11/blog-post.html

    ReplyDelete

వ్యాఖ్యలు