tag:blogger.com,1999:blog-4017716071777158312.post7861816262478464562..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: కవి గవర్నర్SRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-16192484041311845622013-07-26T10:37:40.216+05:302013-07-26T10:37:40.216+05:30కవి గవర్నర్
చిక్కు ప్రశ్నలు వేయడంలో మీరు సిద్ధ హస... కవి గవర్నర్

చిక్కు ప్రశ్నలు వేయడంలో మీరు సిద్ధ హస్తులు, 40 సం: క్రిందట వారిని కలిసినప్పుడు వారి ఉంగరాల జుట్టు వూరించే కళ్ళు గమనించి 'ఎలాగూ సినీమాలకు పాటలు వ్రాస్థున్నారుకదా మంచి వేషాలు కూడా వెయ్య రాదా? అని ఒక సలహ వారి అందాన్ని ఆకారాన్ని ప్రశింసిస్తూ హాస్య ధొరణిలో అన్నాను. వారు చిరునవ్వు నవ్వి చూదాం అన్నారు.

ఇంతజరిగినా ఆ సినీమా గురించి చెప్పలేకపొతున్నా! శ్రావణ పున్నమి వారి 82 వ జన్మదినం. వారికి సకల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ పరాత్పరుని కోరుకుంటాను.

గుమ్మా రామలింగ స్వామి

26/07/2013

Anonymoushttps://www.blogger.com/profile/04975117961551620730noreply@blogger.com