tag:blogger.com,1999:blog-4017716071777158312.post2803027001459760163..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: నెహ్రూజీ డూప్SRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-39455825440108246872010-10-07T20:07:00.256+05:302010-10-07T20:07:00.256+05:30* వంశీ గారూ !
మీ సూచనకు ధన్యవాదాలు. అయితే నిన్న బ్...* వంశీ గారూ !
మీ సూచనకు ధన్యవాదాలు. అయితే నిన్న బ్లాగర్ లో ఫోటోలు ఎంత ప్రయత్నించినా ఫోటో నెంబర్ వున్న ఫైల్ అప్లోడ్ కాలేదు. అందుకని పికాస నుంచి చేసాను. అక్కడనుంచి అసలు ఫైల్ ( ఫోల్డర్ మొత్తం ) అప్లోడ్ అయింది. అందువలన ఈ పొరబాటు వచ్చింది. ఏమైనా ఈ పొరబాటు నా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు.

* జే బీ గారూ !
తప్పకుండా పేకేటి గారి గురించి కొన్ని వివరాలు అందిస్తాను. ధన్యవాదాలు.

* అజ్ఞాత గార్లకు,
పాండిత్యం ఒకరి సొత్తు కాదు. ఎదుటివారి పాండిత్యాన్ని లెఖ్ఖ కట్టడం గానీ, విమర్శించడం గానీ సరైంది కాదేమోనని నా అభిప్రాయం. ఈ బ్లాగుల ద్వారా అందరం మనకు తెలిసిన విషయాలు పంచుకుందాం. అందులో దొర్లిన లోపాలను, పొరబాట్లను సరిచేసుకుందాం. మనమెవ్వరం సర్వజ్ఞులం కాము. అలా అనుకుంటే అది అహంకారం లేదా మూర్ఖత్వం అవుతుంది. అందుకని ఒకరినొకరు దూషించుకోవడం లాంటివి చేసుకోవడం బాగుండదేమో !

* మనవాణి గారూ !
* శివ గారూ !
ధన్యవాదాలుSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-4835992752468425972010-10-07T10:28:24.343+05:302010-10-07T10:28:24.343+05:30Well said Manavani. Bravo!
Raavu gaaroo, the phot...Well said Manavani. Bravo!

Raavu gaaroo, the photo is that of Shri Peketi Sivaram. I could recognise him even before the clue given by Shri Maganti Vamsi.

But its better to rename the image file before uploading, to ensure suspense.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-39604548087670655072010-10-07T10:24:57.117+05:302010-10-07T10:24:57.117+05:30@ first anonymous
ఎవరిని ఉద్దేశించారో వారికి అర్...@ first anonymous

ఎవరిని ఉద్దేశించారో వారికి అర్ధమైతే చాలు. పండితుల
ముందు - మనబోటి అర్ధం కాని వారు - మౌనాన్ని
అలంకారంగా చేసుకుని ఉండాలని ఓ మంచిమాట ఉంది

ఆ వ్యాఖ్యతో నా పై మాట కూడా అర్ధమయి ఉండాలి

ధన్యవాదములుmanavaanihttp://teluguthesis.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-73495780634923728552010-10-07T10:11:11.127+05:302010-10-07T10:11:11.127+05:30Let him, thats his style. Don't talk rubbish.Let him, thats his style. Don't talk rubbish.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-44898288229167876252010-10-07T09:50:34.162+05:302010-10-07T09:50:34.162+05:30ఈ మాగంటి ఎవరో గానీ ఏ బ్లాగులో అయినా సరే తన పాండిత్...ఈ మాగంటి ఎవరో గానీ ఏ బ్లాగులో అయినా సరే తన పాండిత్యాన్నంతా ఒలకబోస్తూ, వ్యంగ్యంగా, ఎగతాళిగా ఎవరికీ అర్థం కాకుండా, వ్యాఖ్యలు రాస్తుంటాడు. పండితుడిననే ఈ పైత్యం ఎప్పుడు తగ్గుతుందో! ఈయన వ్యాఖ్యలు ఎవరికీ అర్థం కావు,(ఈ వ్యాఖ్య మినహాయింపు)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-58660793348333195572010-10-07T05:16:14.540+05:302010-10-07T05:16:14.540+05:30పేకేటిగారి గురించి నాకు కొంచెమే తెలుసండి. వారి గుర...పేకేటిగారి గురించి నాకు కొంచెమే తెలుసండి. వారి గురించి మీకు తెలిసినది పంచుకోగలరు. కృతజ్ఞతలు.

@మాగంటి వంశీ మోహన్ : మీరు చెప్పిన విధానానికి భలే నవ్వొచ్చింది.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-51439296441664007522010-10-07T02:48:57.662+05:302010-10-07T02:48:57.662+05:30ఇలా కొచ్చెనేసేముందు, మీరు ఓటి నేర్సుకోవాల! సిత్రాల...ఇలా కొచ్చెనేసేముందు, మీరు ఓటి నేర్సుకోవాల! సిత్రాలెక్కించ్చేప్పుడు, సిత్రానికి మళ్లీ నామకరణం సెయ్యాల....సపోసు ఇదే ఫుటో సూసామనుకోండే...దాన్ని నొక్కితే ఏంటనే పేకేటి డాట్ జె.పి.జి అని ఒత్తాది...అప్పుడు మీరు కొచ్చెనేసి ఏటి లాబం? కాబట్టండే!...మరి అదండే! :)మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com