Tuesday, September 17, 2019

అనిరుద్ధ చరిత్ర-పరిచయం... అన్నమయ్య-పోతన... వెండితెర పేరంటం... ఇంకా...చాలా....

*  బాణుని కూతురు ఉష జగదేక సౌందర్యరాశి. సంగీత కళానిధి. సంగీతం, సాహిత్యం, నాట్యం పార్వతీదేవి దగ్గర నేర్చుకుంది. ..... " అనిరుద్ధ చరిత్ర-పరిచయం "
* పోతన పద్యాల్లో శబ్దాలంకార సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. పదకవితాపితామహుని పదాల్లో గానామృతాన్ని పానం చేయవచ్చు. వీరిరువురి సాహిత్యంలో కానవచ్చే భక్తి పారవశ్యానికి పొంగిపోని వారు ఉండరు..... " అన్నమయ్య-పోతన "
* గృహిణులు చాలామంది సినిమాలకు వెడుతూవుంటారు. ఆ భర్త ఒక్కడూ తొమ్మిదిన్నర దాకా కునికిపాట్లు పడ్తుంటాడు. ఇంతలో ఎవరైనా వచ్చి “ పిల్లలు లేరా ? ” అంటే-ఆయనగారో నవ్వు నవ్వి “ వెండితెర పేరంటం ” అంటాడు పాపం.... " రావూరు కలం- వెండితెర పేరంటం "

.... గురజాడ ' కన్యాశుల్కం ' నుంచి సూక్తులు, కూ'చిత్రం'....ఇంకా...  చాలా.... ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 09_003 

 Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 11 Pub. No. 003

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం