▼

Saturday, February 9, 2013

మహా కుంభమేళా... తోకలేని పిట్ట... ఇంకా

నూట నలభై నాలుగు సంవత్సరాలకొకసారి జరిగే ' మహా కుంభమేళా ' ప్రస్తుతం ప్రయాగ లో జరుగుతోంది. కుంభమేళ అంటే ఏమిటి, దాని వెనుకనున్న కథ, అక్కడి విశేషాలు మొదలైన అన్ని వివరాలు అందిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు...
ఇంకా మరెన్నో విశేషాంశాలతో.............. తాజా సంచిక
శిరాకదంబం 02_023  

 
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 067

2 comments:

  1. మీరు ప్రచురించే ఈ సంచిక లన్నీ కూడా ఎంతో మంచి సమాచారంలో బాగుంటున్నాయండి.

    ReplyDelete
  2. జయ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete

వ్యాఖ్యలు