▼

Sunday, August 7, 2011

స్నేహబంధమూ ఎంత మధురమూ !

స్నేహబంధమూ ఎంత మధురమూ !
చెరిగిపోదు తరగిపోదు జీవితాంతమూ !!

సృష్టిలో తీయనిది స్నేహమే !
స్నేహమొక మధురమైన భావన
స్నేహమొక అందమైన అనుభూతి

సృష్టిలో విలువైనది స్నేహమే !
స్నేహం పదికాలాలు నిలుపుకొనేది
స్నేహం జీవితాంతం తోడుగా నిలిచేది

సృష్టిలో స్వచ్చమైనది స్నేహమే !
స్నేహం ప్రతిఫలాపేక్ష లేనిది
స్నేహం స్వార్థానికి అతీతమైనది

సృష్టిలో మన హితం కోరేది స్నేహమే !
స్నేహం హితుల్ని అందించేది
స్నేహం సన్నిహితుల్ని చేసేది

అందుకే...... స్నేహహస్తాన్ని జాపుదాం ! స్నేహబందాలు పెంచుకుందాం !! 
స్వచ్చమైన స్నేహమే సమాజాన్ని రక్షిస్తుంది. స్నేహపూరితమైన సమాజం మనల్ని రక్షిస్తుంది.

 మిత్రులందరికీ స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు..........  



Vol. No. 02 Pub. No. 307

4 comments:

  1. చాలా మంచి పాట. Happy Friendship Day Rao garu.

    ReplyDelete
  2. * శ్రీనివాస్ గారూ !

    ధన్యవాదాలు. మీ వేసిన ప్రశ్న మిత్రుల్ని అడిగాను. ఏం చెబుతారో చూద్దాం.

    * రాజీ గారూ !
    * జయ గారూ !

    ధన్యవాదాలు.

    ReplyDelete

వ్యాఖ్యలు