పేరు రామలింగయ్య అల్లు
ఆయనుంటే హాస్యం ఫుల్లు
ఆయన లేకుంటే ఆనందం నిల్లుఆయనుంటే హాస్యం ఫుల్లు
ఏం చేసినా ఆయనకే చెల్లు
కురిపించెను నవ్వుల జల్లు
ఆయన కనిపిస్తే అల్లరి
ఆయన వినిపిస్తే అల్లరి
ఎనిమిది దశాబ్దాల పైబడి చేసిన అల్లరి
ఇంకా ఇప్పటికీ చేస్తున్న అల్లరి అల్లు
తన అల్లరితో గిలిగింతలు పెట్టిన.... పెడుతున్న అల్లు రామలింగయ్య గారి వర్థంతి సందర్భంగా ఆయనకు హాస్యనీరాజనాలు సమర్పిస్తూ..........
అల్లు రామలింగయ్య జీవించిన ఓ సన్నివేశం...............
Vol. No. 02 Pub. No. 298
అల్లు రామలింగయ్య గారు great sir. సహజమైన నటుడు. హాస్యం వెర్రితలలు వేయని రోజులలో ఎంతో బాగుండేది వారి హాస్య నటన. శంకరాభరణం సినిమాలో ఎంత గొప్ప పాత్ర పోషించారు. career మొదట్లో కొంచెం బెరుకుతనం , రేలంగిగారు, ఇతర ప్రధాననటుల పట్ల కొంత over-awed గా ఉన్నప్పటికిన్నీ తరువాతికాలంలో he came into his own. great artiste. చాలా చక్కగా వ్రాశారు మీరు.
ReplyDeleteతెలుగు అభిమాని గారూ !
ReplyDeleteధన్యవాదాలు