▼

Wednesday, July 13, 2011

ఫోటోలో ఎవరు ?

  కనుక్కోండి చూద్దాం - 45 


 ఇదొక చిత్రం వర్కింగ్ స్టిల్. ఆ చిత్రానికి కొన్ని ప్రత్యేకతలు కూడా వున్నాయి.

ఆ ) ఈ ఫోటోలో వున్న వారెవరు ?

ఆ ) ఈ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది ?




Vol. No. 02 Pub. No. 278

5 comments:

  1. ఒక్కరిని మాత్రం గుర్తుపట్టాను. రామ్మోహన్..

    ReplyDelete
  2. రామ్మోహన్ , సంధ్యా రాణి అనుకుంటాను వాళ్ళిద్దరు . తేనమనసులు లోనిది అని అనుమానం :) తేనెమనసులు లోనిదే ఐతే , అందరూ కొత్త నటీ నటుల తో తీసారు . కృష్ణ నాయకుడిగా మొదటి సినిమా అది :)

    ReplyDelete
  3. and K.Viswanath who was assistant to the legendary Adurthi .

    ReplyDelete
  4. రామ్మోహన్, సంధ్యారాణి, కే. విశ్వనాధ్, తేనేమనసులు..

    ReplyDelete
  5. సుకన్య, రామ్మొహన్, విశ్వనాధ్

    కన్నెమనసుల సినిమా వర్కింగ్ స్టిల్

    ReplyDelete

వ్యాఖ్యలు