▼

Friday, April 1, 2011

నటుడెవరు ?

   కనుక్కోండి చూద్దాం - 40  
                                                                                                                                       
1 ) ఈ ప్రక్క చిత్రంలో వున్న నటిని సులువుగానే గుర్తు పట్టవచ్చు. ప్రక్కన వున్న నటుడు ఎవరు ?                                                



 2 ) ఆ నటుడు కొన్ని ప్రత్యేక తరహా పాత్రల్లో నటించాడు. ఆ పాత్రలు ఏమిటో, అవి వేటిలోవో చెప్పగలరా ?





Vol. No. 02 Pub. No. 188

5 comments:

  1. ఈ నటుడు సర్వదమన్ బెనర్జీ..

    నటించిన సినిమాలు..
    సిరివెన్నెల
    స్వయంకృషి
    శ్రీదత్త దర్శనం
    స్వామి వివేకానంద

    అందరికి తెలిసిన టీవీ సీరియల్.. శ్రీకృష్ణ

    ReplyDelete
  2. నటుడు: సర్వదమన్ బెనర్జీ
    నటించిన సినిమా: సిరివెన్నెల

    ReplyDelete
  3. సర్వదమన్ బెనర్జీ

    ReplyDelete
  4. నటుడు: సర్వదమన్ బెనర్జీ
    ప్రత్యేక తరహా పాత్రలు: 1. వివేకనంద - శ్రీ వివేకానంద 2. శంకరాచార్య- ఆదిశంకరాచార్య 3. దత్తాత్రేయుదు(?)- శ్రి దత్త దర్శనం
    మామూలు పాత్రలు ధరించిన సినిమాలు: సిరివెన్నెల, స్వయంకృషి
    సీరియల్స్ : శ్రీ క్రిష్ణ,

    ReplyDelete
  5. * జ్యోతి గారూ !
    * బాలు గారూ !
    * ఆ. సౌమ్య గారూ !
    * ప్రసీద గారూ !

    అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete

వ్యాఖ్యలు