ఇక్కడ మీకు ఓ భావి సంగీత దర్శకురాలు కనిపిస్తుంది. నిన్న అనుకోకుండా ఆమె పాట కంపోజ్ చేసుకుంటుంటే కంటపడింది. అంతే ! ఫోటోలు తీసేశాను.
మీరు కూడా ఇవన్నీ చూసి ఈ ఫోటోలకు వ్యాఖ్యలు రాయడానికి ప్రయత్నించండి.
Vol. No. 02 Pub. No. 177
వీడియో ప్లే అవ్వట్లేదండీ...errior అని వస్తున్నాది.
ReplyDeleteఆ. సౌమ్య గారూ !
ReplyDeleteనేను ప్రయత్నించాను. బాగానే ప్లే అవుతోంది. యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేసి మారుస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి.
ఇప్పుడు కనిపిస్తున్నాది....హహహ బావున్నాది చిత్కళ సంగీతం సమకూర్చడం. :)
ReplyDeleteఆ. సౌమ్య గారూ !
ReplyDeleteమీ అందరి ఆశీర్వచనాలతో భవిష్యత్తులో నిజంగానే అవుతుందేమో ! ధన్యవాదాలు.