▼

Wednesday, March 9, 2011

నటి, నర్తకి

    కనుక్కోండి చూద్దాం - 38  


 1 . ఈ ప్రక్క ఫోటోలో వున్న నటి, నర్తకి ఎవరు ?

2 . ఆమె అసలు పేరు ఏమిటి ?

3 . ఆమె కథానాయికగా నటించిన చిత్రం ఏది ?

ఒకటో క్లూ - మూడవ ప్రశ్నకు జవాబును అప్పట్లో  రెండవ ప్రశ్న జవాబుకు జతచేసి పిలిచేవారు. 
రెండో క్లూ - ఆమె అసలు పేరుతో అప్పట్లో ముగ్గురు నటీమణులు చిత్రరంగంలోకి వచ్చారు.

Vol. No. 02 Pub. No. 169

4 comments:

  1. కుట్టి పద్మిని;
    (or)
    ప్రసన్న రాణి ;

    ReplyDelete
  2. * కాదంబరి గారూ !
    ఇద్దరూ కాదండీ !

    * సుభద్ర గారూ !
    * ఆ. సౌమ్య గారూ !

    మొదటి ప్రశ్న విషయంలో మీరిద్దరూ కరక్టే ! కానీ రెండు, మూడు ప్రశ్నలకు కూడా ఎవరైనా సరిగ్గా చెబుతారేమో చూద్దాం. రెండు క్లూలిస్తున్నాను.
    .... ఇప్పుడు ప్రయత్నించండి.

    ReplyDelete

వ్యాఖ్యలు