▼

Saturday, November 27, 2010

నలుపు - తెలుపు

 కనుక్కోండి చూద్దాం - 33

నలుపు - తెలుపు పేరుతో గతంలో ఒక పత్రికలో వచ్చిన నవల సినిమాగా రూపొంది ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది.
ఆ నవలాకారుడే ఆ చిత్ర నిర్మాత కూడా ! చేస్తున్న వృత్తిని వదలి ప్రవృత్తినే వృత్తిగా చేసుకున్న ఆయన నటుడు కూడా !


1 . ఆ చిత్రం పేరు ఏమిటి ?
2 . ఆ నిర్మాత, రచయిత ఎవరు ?

Vol. No. 02 Pub. No. 068

3 comments:

  1. నలుపు తెలుపు అనే నవల రాసిన బాలయ్య దానిని చెల్లెలి కాపురం అనే సినిమాగా నిర్మించారు..

    ReplyDelete
  2. after reading the answer of Jyothi garu....I think I'll go with her.

    ReplyDelete
  3. * జ్యోతి గారూ !
    * మాధురి గారూ !

    ధన్యవాదాలు. వివరాలు అనుబంధం టపాలో ఇచ్చాను.

    ReplyDelete

వ్యాఖ్యలు