▼

Tuesday, November 9, 2010

అయిదుగురు ముఖ్యమంత్రులు


 కనుక్కోండి చూద్దాం..... 31 


దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలో వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.

అ.. ఆ సంస్థ పేరేమిటి ?

ఆ. ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు ?




Vol. No. 02 Pub. No. 053

7 comments:

  1. హమ్మ మీరు ఇలాంటి కష్టమైన క్విజ్జులడిగితే ఎలాగండీ, నే చేతులెత్తేసా ఊహూ నాకు తెలీదు.

    ReplyDelete
  2. శానా వీజీ. ఏ విజయానో వాహినీనో లేక AVM అయ్యుంటుంది.

    ఇక ఐద్గురు ముఖ్యమంత్రులంటే, ముగ్గురు మన తమిళోల్లే - MGR, కరుణానిధి, జయలలిత.

    ఒహడు ఎంటీవోడు.

    ఇక మిగిలిందెవరబ్బా?

    ReplyDelete
  3. I second Wit Real.

    I think it could be AVM studios.

    NTR
    MGR
    Karunanidhi
    Jayalalita
    [Above all are film personalities
    and later entered into politics]
    Annadurai
    [He is politician & Good writer].

    ReplyDelete
  4. AVM అనే నేనూ అనుకుంటున్నా.

    ReplyDelete
  5. AVM,

    and the CMs are

    CN Annadurai
    MGR
    Karunanidhi
    NTR
    Jayalalitha

    ReplyDelete
  6. Janaki Ramachandran

    ReplyDelete
  7. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. జవాబులు / నా స్పందన అనుబంధ టపాలో.............

    ReplyDelete

వ్యాఖ్యలు