కనుక్కోండి చూద్దాం..... 31
| దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలో వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు. అ.. ఆ సంస్థ పేరేమిటి ? ఆ. ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు ? |
Vol. No. 02 Pub. No. 053

హమ్మ మీరు ఇలాంటి కష్టమైన క్విజ్జులడిగితే ఎలాగండీ, నే చేతులెత్తేసా ఊహూ నాకు తెలీదు.
ReplyDeleteశానా వీజీ. ఏ విజయానో వాహినీనో లేక AVM అయ్యుంటుంది.
ReplyDeleteఇక ఐద్గురు ముఖ్యమంత్రులంటే, ముగ్గురు మన తమిళోల్లే - MGR, కరుణానిధి, జయలలిత.
ఒహడు ఎంటీవోడు.
ఇక మిగిలిందెవరబ్బా?
I second Wit Real.
ReplyDeleteI think it could be AVM studios.
NTR
MGR
Karunanidhi
Jayalalita
[Above all are film personalities
and later entered into politics]
Annadurai
[He is politician & Good writer].
AVM అనే నేనూ అనుకుంటున్నా.
ReplyDeleteAVM,
ReplyDeleteand the CMs are
CN Annadurai
MGR
Karunanidhi
NTR
Jayalalitha
Janaki Ramachandran
ReplyDeleteస్పందించిన అందరికీ ధన్యవాదాలు. జవాబులు / నా స్పందన అనుబంధ టపాలో.............
ReplyDelete