▼

Saturday, October 16, 2010

అమ్మలగన్న యమ్మ....

అమ్మలగన్న యమ్మ  ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడీపుచ్చినయమ్మ, దన్నులో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ, దుర్గ
మాయమ్మ కృపార్థియిచ్చు తమహత్త్వకవిత్వపటుత్వ సంపదల్

 ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని   కోరుకుంటూ............



Vol. No. 02 Pub. No. 037

11 comments:

  1. రావుగారూ!మీకు కూడా దసరా శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. విజయదశమి శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

    ReplyDelete
  5. మీకు విజయ దశమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. మీకు,మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

    ReplyDelete
  7. దసరా శుభాకాంక్షలు .

    ReplyDelete
  8. దన్యవాదాలండీ,
    విజయదశమి శుభాకాంక్షలండీ

    ReplyDelete
  9. మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

    ReplyDelete
  10. * చిలమకూరు విజయమోహన్
    * కోడీహళ్ళి మురళీ మోహన్
    * పంతుల జోగారావు
    * శివ
    * జయ
    * హరే కృష్ణ
    * మాలా కుమార్
    * Chandramouli Malleda
    * ధరణీరాయ్ చౌదరి
    * మార్గం రాజేంద్ర ప్రసాద్ ...... గారలకు

    ధన్యవాదాలు

    ReplyDelete

వ్యాఖ్యలు