▼

Saturday, July 3, 2010

హిందీవారి తెలుగు సంగీతం

 కనుక్కోండి చూద్దాం - 21

హిందీలో ప్రముఖులైన కొంతమంది సంగీత దర్శకులు తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ క్రింద ఇచ్చిన సంగీత దర్శకులు ఏయే చిత్రాలకు పని చేసారో చెప్పగలరా ?

 1. శంకర్ జైకిషన్



 2. ఆర్. డి. బర్మన్


3. లక్ష్మీకాంత్ ప్యారేలాల్


   4. ఓ.పి. నయ్యర్

   5. సి. రామచంద్ర


   6. సలీల్ చౌదరి



Vol. No. 01 Pub. No. 337

9 comments:

  1. శంకర్ జైకిషన్ - జీవిత చక్రం
    ఒ.పి.నయ్యర్ - నీరాజనం
    ఆర్ .డి.బర్మన్ - అంతం
    సలిల్ చౌదరి - చైర్మన్ చలమయ్య

    ఇవి మాత్రమే గుర్తున్నాయి..

    ReplyDelete
  2. Shankar-Jaikishan....totally 11 songs...
    films..

    premalekhalu

    adaviraamudu

    jeevitha chakram

    kondaveeti simham

    3 are surely NTR's films.

    ReplyDelete
  3. RD Burman

    rocky

    chinni krishnudu

    antham

    ReplyDelete
  4. Lakkshmi-pyare:

    siddhartha

    neti siddhartha

    majnu

    all the 3 nagarjuna's films.

    ReplyDelete
  5. సి. రామ చంద్ర గారు అక్బర్ సలీమ్ అనార్కలి సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.

    లక్ష్మి కాంత్ ప్యారేలాల్ నాగార్జున సినిమా నేటి సిద్ధార్థ సినిమాకు చేశారని గుర్తు.

    సలీల చౌదరి సంగతి తెలీదు.మిగతావారి గురించి పైన చెప్పారు

    ReplyDelete
  6. O P Nayyar...

    neerajanam.........Nayyar is lucky because the legendary M S Ramarao sang for him in the film.

    ReplyDelete
  7. C Ramachandra...

    akbar saleem anarkali

    ReplyDelete
  8. Salil Chowdhury...

    Chairman Chalamaiah.

    ReplyDelete
  9. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. జవాబులు రేపు ( ౫ జూలై ౨౦౧౦ ) సాయింత్రం అందిస్తాను. గమనించగలరు.

    ReplyDelete

వ్యాఖ్యలు