▼

Sunday, June 20, 2010

పితృదేవోభవ....


 నాన్న- జననంలో భాగస్వామి
నాన్న - ఎదుగుదలకు మార్గదర్శి  
నాన్న - జ్ఞానార్జనకు ఆలంబన
నాన్న - జీవితాన్ని తీర్చిదిద్దే త్యాగశీలి




అందుకే ......

ఓ నాన్నా !...... నీ మనసే వెన్నా !.....
అమృతం కన్నా ఆది ఎంతో మిన్నా !
...............
ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి వుంచావు

*************************************************



పితృ దినోత్సవ సందర్భంగా తండ్రులందరికీ శుభాకాంక్షలతో .............

Vol. No. 01 Pub. No. 326

4 comments:

  1. నాన్నగారికి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. మీకు మీ పిల్లలకు పిత్రుదినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  3. మీకు మీ పిల్లలకు పిత్రుదినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  4. * విజయమోహన్ గారూ !
    * జయ గారూ !
    * నెలబాలుడు గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete

వ్యాఖ్యలు