▼

Tuesday, March 16, 2010

తెలుగు వెలుగుల ఉగాది

ఏటేటా వచ్చిపోవు ఉగాదీ !
ఏమున్నది ఈ యేడు నీ మది ?

విరోధి నుంచి వికృతికి పయనం
తేవాలి తెలుగుల మధ్య సంయమనం !

ఈ తెలుగు వెలుగుల ఉగాది !
కావాలి నవ్య క్రాంతుల యుగాది !!






Vol. No. 01 Pub. No. 227

13 comments:

  1. మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  2. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మాష్టారూ

    ReplyDelete
  3. రావుగారూ,

    ఈ వికృతి నామ సంవత్సరం మీకు అత్యంత ఆనందకరంగా నడవాలని, ఎంతో సంతృప్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను.

    మీ నుండి అనేకానేక చిత్ర విచిత్ర విశేషాలు మా అందరికీ తెలియాలను ఆకాంక్షిస్తున్నాను.

    ReplyDelete
  4. ఉగాది శుభాకాంక్షలు..
    http://saamaanyudu.wordpress.com/2010/03/15/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%89%E0%B0%97/#comments

    ReplyDelete
  5. వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

    ReplyDelete
  6. మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు....:):)

    ReplyDelete
  7. మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

    ReplyDelete
  8. రావు గారూ మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభా కాంక్షలు

    ReplyDelete
  9. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. మీకు కూడా నా వికృతినామ సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  11. * విజయ్ మోహన్ గారూ !
    * వాసు గారూ !
    * శివ గారూ !
    * కెక్యూబ్ వర్మ గారూ !
    * శివచెరువు గారూ !
    * ఫణి యలమంచిలి గారూ !
    * ధరణీ రాయ్ గారూ !
    * లలిత గారూ !
    * మధుర వాణి గారూ !
    * జయ భారతి రాం గారూ !

    అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  12. మీకు, మీ కుటుంబానికి వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  13. పరిమళం గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete

వ్యాఖ్యలు