▼

Wednesday, January 13, 2010

నవ్య ' క్రాంతి ' సంక్రాంతి




ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి



అందరికీ అందించాలి నవ్య క్రాంతి



*************************************************


బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు



రావమ్మా
మహాలక్ష్మీ ! రావమ్మా ! .......................




Vol. No. 01 Pub. No. 156

17 comments:

  1. *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***

    ReplyDelete
  2. మీకూ మీ కుటుంబానికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు నా హ్రుదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి బొమ్మలు సెలెక్ట్ చేసి పెట్టారు. మీరు పాత సినిమాలల్లో సంక్రాంతి దృశ్యాలు చూపిస్తారనుకున్నాను.

    ReplyDelete
  4. మీకూ, మీ కుటుంబసభ్యులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు :-)

    ReplyDelete
  5. మీకూ మీ కుటుంబానికీ కూడా భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. నమస్కారములు. సాహితి మిత్రులందరికి నూతన సంవత్సర + సంక్రాంతి శుభా కాంక్షలు.

    ReplyDelete
  7. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండీ.

    ReplyDelete
  8. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. * జయ గారూ !
    ధన్యవాదాలు. చిత్ర శకలాలు కాదు గానీ సంక్రాంతి సంబరాలతో ఒక దృశ్య రూపకం లాంటిది అందిద్దామనుకున్నాను. కానీ సమయాభావం వలన కుదరలేదు. అవకాశం చూసుకుని మరో సందర్భంలో అందిస్తాను.
    *నెలబాలుడు గారూ
    * వేణు శ్రీకాంత్ గారూ
    * నిషిగంధ గారూ
    * విజయ మోహన్ గారూ
    * నేదునూరి గారూ
    * తృష్ణ గారూ
    * సృజన గారూ
    * ప్రేరణ గారూ
    అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  11. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  12. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ....... :)

    ReplyDelete
  13. మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  14. మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

    ReplyDelete
  15. * సిరిసిరిమువ్వ గారూ !
    * ఫణి గారూ !
    * శిశిర గారూ !
    * శ్రీనిక గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete
  16. వినయ్ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete

వ్యాఖ్యలు