tag:blogger.com,1999:blog-4017716071777158312.post8477912171515597305..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: 'మాయాబజార్' మీద ముళ్ళపూడిSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-81418829080045892372010-02-01T03:20:14.902+05:302010-02-01T03:20:14.902+05:30* చె.దె.పూ.దం. గారూ !
ధన్యవాదాలు. ఇది ఒక పత్రికలోం...* చె.దె.పూ.దం. గారూ !<br />ధన్యవాదాలు. ఇది ఒక పత్రికలోంచి తీసుకుని రాసినా చాలాకాలం క్రితం ముళ్ళపూడి గారి సమీక్షల్లో కూడా చదివిన గుర్తు. అవి కూడా నా ఖజానాలో ఉండాలి. వీలుచూసుకుని అవి బయిటకు తీసి మీ సందేహం నివృత్తి చేస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-81895320154659519372010-01-31T05:24:43.169+05:302010-01-31T05:24:43.169+05:30This comment of Mullapoodi is very often quoted.Bu...This comment of Mullapoodi is very often quoted.But I don't think it is about Mayabazaar.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-57524766755729861372010-01-30T23:47:50.945+05:302010-01-30T23:47:50.945+05:30అజ్ఞాత గారూ !
నిజమే ! ప్రధానంగా మాటలు - పాటలు రాసి...అజ్ఞాత గారూ !<br />నిజమే ! ప్రధానంగా మాటలు - పాటలు రాసింది పింగళి గారే ! కానీ మాయాబజార్ మహాయజ్ఞంలో మహామహులెందరో పాలుపంచుకున్నారు. వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారని అంటారు. ముళ్ళపూడి గారు కూడా అదే రాసారు. నా రాతలో రచనా సహకారం అని రాయకపోవడానికి కారణం, ఇది ముఖ:త చెప్పుకునే సమాచారమే గానీ చిత్రం టైటిల్స్ లో ఎక్కడా కనబడదు. బహుశా అప్పటికే ఇద్దరూ లబ్దప్రతిష్టులు కావడం వల్ల కావచ్చు. ఏమైనా మీ స్పందనకు ధన్యవాదాలు. దయచేసి ఈసారి మీ వ్యాఖ్యతో పేరు కూడా తెలియజెయ్యండి.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-72371947632756838822010-01-30T19:19:10.316+05:302010-01-30T19:19:10.316+05:30అదేమిటండీ ?
"మాయాబజర్" కి మాతలు రాసింది...అదేమిటండీ ? <br />"మాయాబజర్" కి మాతలు రాసింది పింగళి గారు కదా !Anonymousnoreply@blogger.com