tag:blogger.com,1999:blog-4017716071777158312.post7576611338792314179..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: " భీష్మ" పురస్కారాల ప్రదానంSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-20009758161580882812010-12-11T12:11:42.630+05:302010-12-11T12:11:42.630+05:30సూర్యనారాయణ గారూ !
ధన్యవాదాలు.సూర్యనారాయణ గారూ !<br />ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-58566233515123994212010-12-09T07:09:51.957+05:302010-12-09T07:09:51.957+05:30రావు గారు, మంచి మనీషి గురించి మంచి మాట చెప్పారు. &...రావు గారు, మంచి మనీషి గురించి మంచి మాట చెప్పారు. "ద్వి"నాథుడు ఈ కాశీనాథుని విశ్వనాథుడు. తను అనుకున్న విధంగా చిత్రాన్ని మలచడంలో పట్టు సడలని భీష్ముడు. అందులో ఈషణ్మాత్రము సందేహం లేదు. కథా స్రోతస్వినిని మన హృదయసైతకాల మీదుగా ప్రవహింపజేసి ఆనందపు మొలకలు మొలిపించాలనుకునే నిజమైన కళా తపస్వి, దర్శక యశస్వి విశ్వనాథ్. అటువంటి మహనీయుడ్ని గుర్తించి గౌరవించడం రజనీకాంత్ గారి సంస్కారం. చక్కగా ప్రచురించినందుకు మీకు ధన్యవాదాలు.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.com