tag:blogger.com,1999:blog-4017716071777158312.post7527731027178366357..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: పూలరంగడుSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-22962262517069048962011-08-31T01:48:43.911+05:302011-08-31T01:48:43.911+05:30* తృష్ణ గారూ !
పేపర్లో చూడగానే చాలా ఆనందం వేసింద...* తృష్ణ గారూ !

పేపర్లో చూడగానే చాలా ఆనందం వేసింది. చదువుకున్నామనే వాళ్ళలో చాలామందికి లేని సంస్కారం అతనిలో వుండేది. అందుకే అతను మాకు నచ్చేవాడు. అందుకే మీ అందరికీ కూడా పరిచయం చెయ్యాలనిపించింది. ధన్యవాదాలు.

* గోమతి గారూ !

చాలా సంతోషం. కానీ రంగడితో పోలిస్తే నేను చాలా చిన్నవాణ్ణి. అంత విశాల హృదయం, సంస్కారం నాకు ఇంకా రాలేదేమో ! శిష్య పరమాణువు అనడం ఎందుకో ఇబ్బందిగా వుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-32092593037523959252011-08-30T20:30:52.271+05:302011-08-30T20:30:52.271+05:30poola rangadini maaku parichayam chesi enta manchi...poola rangadini maaku parichayam chesi enta manchi pani chesaru. Chinna chinna panullo kooda samskaram, sahridbhavam choopagalagatam goppa kada...!!!! dhanyavaadaalu sira garu.

mee sishya paramanuvu.Gomati Dittakavi Jonnalagaddahttps://www.blogger.com/profile/17637571777357142594noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-30304714009307257212011-08-30T19:14:39.107+05:302011-08-30T19:14:39.107+05:30పొద్దున్నే పేపర్లో చదివి నేనూ చాలా సంతోషించానండీ. ...పొద్దున్నే పేపర్లో చదివి నేనూ చాలా సంతోషించానండీ. మంచి టపా రాసారు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com