tag:blogger.com,1999:blog-4017716071777158312.post7413535559610729315..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: రాలిపోయిన పువ్వుSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-78686588595573928242010-05-24T18:49:54.954+05:302010-05-24T18:49:54.954+05:30* తెలుగు అభిమాని గారూ !
వేటూరిగారు రాసిన పాటల్లో వ...* తెలుగు అభిమాని గారూ !
వేటూరిగారు రాసిన పాటల్లో వ్యాపారధోరణి పాటలున్నాయేమోగానీ మీరు చెప్పిన స్థాయిలో చెత్త పాటలు మాత్రం లేవు. నిన్న సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్లు ' ఆరేసుకోబోయి పారేసుకున్నాను' లాంటి పాటలు కూడా మంచి ఛందస్సులోనే ఉంటాయి.
ఇక తెలుగు సినిమాల్లో తప్పదని అనుకోవడానికి అప్పట్లో రాజుల్ని మెప్పించడానికి కవులు రాస్తే ఇప్పుడు సామాన్య ప్రజల/ ప్రేక్షకులకోసం అనే నిర్మాతల్ని, దర్శకులని మెప్పించడానికి రాయాలి. వేటూరి తెలుగు చిత్ర పరిశ్రమ అదృష్టం. ఆయన లేకపోవడం చిత్ర పరిశ్రమ దురదృష్టం.

గంగగోవు పాలు గరిటడైన చాలు అన్నట్లు ఆయన రాసిన అద్భుతమైన పాటలే మనందరి హృదయాలలోనూ శాశ్వతంగా నిలిచేవి.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-82446390034778731492010-05-23T20:57:55.625+05:302010-05-23T20:57:55.625+05:30వేటూరి 70 % చెత్త పాటలు 30 % మంచి పాటలు వ్రాశాడని ...వేటూరి 70 % చెత్త పాటలు 30 % మంచి పాటలు వ్రాశాడని నా అభిప్రాయం. తెలుగు సినిమాల్లో తప్పదంతే. గీతాంజలి సినిమాలో ఓంనమ: అనేపాటలో ’సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళలో’ అన్న మాటలు నాకు అమితంగా నచ్చాయి.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-44837560382130164762010-05-23T19:29:07.834+05:302010-05-23T19:29:07.834+05:30* మాడీ గారూ !
* విజయ్ మోహన్ గారూ !
* జయ గారూ !
* త...* మాడీ గారూ !
* విజయ్ మోహన్ గారూ !
* జయ గారూ !
* తృష్ణ గారూ !

మీ అందరి శ్రద్దాంజలులు ఆ మహానుభావుడికి చేరాలని కోరుకుంటూ..... నమస్సులు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-71962599272020166882010-05-23T13:34:56.253+05:302010-05-23T13:34:56.253+05:30its a great loss to the telugu film industry....ma...its a great loss to the telugu film industry....may his soul rest in peace..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-26905866355857949902010-05-23T13:13:20.618+05:302010-05-23T13:13:20.618+05:30'వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనాన...'వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి" అని తన ఇష్టాన్ని చెప్పుకున్న ఆ మహాకవి అన్నట్లే చేసారు. మనందరిని తన పాటల లోకం నుంచి తరిమేసారు. కృష్ణశాస్త్రి తరువాత నేనెంతో ఇష్టపడ్డ ఈ మహాకవి నిష్కృమణం చాలా బాధకలిగిస్తోంది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-59601696782018283932010-05-23T05:22:05.403+05:302010-05-23T05:22:05.403+05:30సాహితీ మూర్తికి శ్రద్ధాంజలి.సాహితీ మూర్తికి శ్రద్ధాంజలి.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-67594031504419118252010-05-23T04:05:39.543+05:302010-05-23T04:05:39.543+05:30vaariki ide manandari shraddhanjalivaariki ide manandari shraddhanjaliAdvaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.com