tag:blogger.com,1999:blog-4017716071777158312.post709242655837861650..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: తిట్ల ఖరీదుSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-50124147385555116692010-02-17T22:06:16.112+05:302010-02-17T22:06:16.112+05:30* వినయ్ చక్రవర్తి గారూ !
ధన్యవాదాలు.
* శివ గారూ !...* వినయ్ చక్రవర్తి గారూ !
ధన్యవాదాలు.

* శివ గారూ !
చక్కటి వివరణాత్మక వ్యాఖ్య రాసినందుకు కృతజ్ఞతలు. నా అనుభవంలో ప్రేక్షకులలో పరిణితి చాలానే వచ్చిందండీ! అది మాస్ అయినా క్లాస్ అయినా ! కానీ నిజానికి పరిణితి రానిది పరిశ్రమ పెద్దలకే ! ఈ రోజుల్లో పరిణితి చెందిన ప్రేక్షకులు థియేటర్ కొచ్చి సినిమా చూసే సాహసం చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదు. ఇక మీ అనుభవంలో మీరు చూసినది కాలక్షేపం ప్రేక్షకులను మాత్రమే ! వారికి సినిమా సెన్స్ కంటే మైక్ సెన్సే ఎక్కువ. అదే చానళ్ళ వారికి కావాలి. మీకొక రహస్యం. ఇలాంటి కొత్త సినిమాల పరిచయాలను మొదటిసారి తెలుగు టీవీలకు పరిచయం చేసిన పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది. తిట్టుకోకండి. ఇప్పటి సూపర్, హండ్రెడ్ డేస్ లాంటి పరిచయాలు కాదు. సినిమాల గురించి నిజమైన పరిచయాలే !SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-64039421458786445882010-02-17T05:51:48.047+05:302010-02-17T05:51:48.047+05:30"పరిణితి చెందిన ప్రేక్షకులు" చక్కటి మాటల..."పరిణితి చెందిన ప్రేక్షకులు" చక్కటి మాటలు చెప్పారు రావుగారూ. ఇప్పటి సినిమాలు "ఇలా" ఉండటానికి, అప్పటి సినిమాలు గొప్పగా ఉండటానికి ముఖ్య కారణం, ప్రేక్షకులలో దిగజారిన అభిరుచులు. క్లాస్ సినిమా మాస్ సినిమా అని ఎప్పుడైతే మొదలు పెట్టారో, చివరకు సమీక్షకులమని చెప్పుకునే వారుకూడ, మన సినిమా అధోగతికి చేరిపొయ్యింది. పరిణితి చెందిన ప్రేక్షకుడు బాగా చదువుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని, బాల్కనీలో కూచున్నవాడే అయ్యి ఉండక్కర్లేదని, 1940,1950లలోను కొంతవరకు 1960లలోను వచ్చిన అద్భుత సినిమాలు ఋజువు చేశాయి. ఈ మధ్య విడుదలయ్యిన ఒక సినిమాకి ఎటువంటి ప్రేక్షకులు వచ్చారో చూద్దామని(విజయవాడలో)సినిమా అయిపోయే సమయంలో అన్నిటికంటే ఎక్కువ టిక్కేట్టు ధర ఉన్న వాకిలి దగ్గర కాపు కాశాను. బయటకు వస్తున్న వాళ్ళను చూస్తే, ఇటువంటి సినమాకు వీళ్ళుకాకపోతే ఎవరు వస్తారు అనిపించింది. ఒక్కడు కూడ గుట్కా నమలకుండా లేదు. లేకి నవ్వులు వెర్రి మాటలు మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు. వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు అద్భుతం, 100డేస్ , అద్దిరిపోయింది అని వెర్రి కేకలు పెడుతుంటే, అదిచూసి, తమ సినిమా ఏదో కళా ఖండమని విర్రవవీగే వాళ్ళు దర్శకులట.

ప్రేక్షకులలో పరిణితి-తీరు తెన్నులు అన్న విషయం మీద ఒక వ్యాసం వ్రాయండి రావుగారూ. మీ దగ్గర ఉన్న సమాచారం తో మీరు వ్రాస్తే న్యాయం చెయ్యగలరు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-84467474130134276202010-02-16T18:15:38.128+05:302010-02-16T18:15:38.128+05:30baagundi.............baagundi.............Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.com