tag:blogger.com,1999:blog-4017716071777158312.post6852137617592956649..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: సంగీత మురళిSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-14824246258497528442011-07-18T01:41:50.174+05:302011-07-18T01:41:50.174+05:30ప్రసీద గారూ !
ధన్యవాదాలుప్రసీద గారూ ! <br /><br />ధన్యవాదాలుSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-81358555908885309392011-07-11T23:11:25.429+05:302011-07-11T23:11:25.429+05:30బాల మురళిగారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ' ...బాల మురళిగారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ' జీనియస్ '. ఆ కంఠస్వరం గానీ, ఉచ్చారణగానీ, అసమానమైన ప్రజ్ఞ గానీ వేరొకరికి రానేరాదు. సాక్షత్తు సరస్వతీ పుత్రుడు ఆయన. ఆయన తో కరచాలనం చేసి నమస్కరించే అవకాశం కలిగిన రోజు మేము ఎంత పులకరించిపోయామో మాటల్లో చెప్పలేను. ఆ సంగీత మూర్తికి భగవంతుడు మరెన్నో సంవత్సారలపాటు చక్కని ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు.Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-44654345132279049642011-07-08T17:08:23.702+05:302011-07-08T17:08:23.702+05:30సూర్యనారాయణ గారూ !
ధన్యవాదాలు.సూర్యనారాయణ గారూ !<br /><br />ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-12135975207404843642011-07-07T05:34:21.980+05:302011-07-07T05:34:21.980+05:30రావు గారు, చాల చక్కగా వ్రాసారు బాలమురళి గారి గురిం...రావు గారు, చాల చక్కగా వ్రాసారు బాలమురళి గారి గురించి. ఆయన చాల చమత్కారంగా కూడ మాట్లాడతారు. ఒకసారి అమెరికా వచ్చినపుడు మాకు వారు కోనసీమలో కచేరి యివ్వడానికి వెళ్ళినప్పటి సంఘటన తెలియజేసారు. ఆయనను ఒక మోతుబరి రైతు గారు రైల్వే స్టేషను నుండి కచేరీకి తన కారులో తీసుకెళుతూ ఇలా అన్నాడట. "ఆ కుడి పక్క, ఎడం పక్కా ఉన్న భూములు మనవే నండి. ఆయ్! అయితే ఇప్పుడు కౌలుకి ఇచ్చేసామండి". అప్పుడు బాల మురళి గారు "ఏం? కవులకేనా, గాయకులకు ఇవ్వొచ్చు కదా!". చాల నవ్వుకున్నాం ఆయన సమయ స్ఫూర్తికి. ఆ సంగీత కోవిదుని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.com