tag:blogger.com,1999:blog-4017716071777158312.post6799655361149510922..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: మాదీ స్వతంత్ర్య దేశంSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-23182847464304697052011-09-13T11:46:11.701+05:302011-09-13T11:46:11.701+05:30రమణారావు గారూ !
ధన్యవాదాలు. మీ వెన్నెలవెలుగులు ప...రమణారావు గారూ !

ధన్యవాదాలు. మీ వెన్నెలవెలుగులు ప్రాప్తిస్థానం తెలియజేస్తే కృతజ్ఞుడిని.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-74215835677965908552011-09-10T16:53:36.369+05:302011-09-10T16:53:36.369+05:30దయచేసి నా వ్యాససంపుటి ''వెన్నెలవెలుగులు &#...దయచేసి నా వ్యాససంపుటి ''వెన్నెలవెలుగులు ''లో(2010)టంగుటూరిసూర్యకుమారి-జాతీయగీతాలు అనే వ్యాసం చదవండి.ఆవిడ పాటల కాసెట్ ఒకటి నా దగ్గర ఉన్నది. రమణారావు.ముద్దుకమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-16312828271190916362010-08-09T12:42:53.582+05:302010-08-09T12:42:53.582+05:30శివ గారూ !
మీరు చెప్పింది నిజమే ! కానీ AIR ప్రసారభ...శివ గారూ !
మీరు చెప్పింది నిజమే ! కానీ AIR ప్రసారభారతి అనుబంధంగా మారాక archives నుంచి ఏవీ బయిటకు రావడం లేదు. వాళ్ళే వాటిని cd లుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. కామేశ్వరరావుగారి వారసులు ద్వారా ఆ ప్రయత్నం మూడేళ్ళ క్రితమే చేసాం. వారి మనుమలు నాకు మంచి స్నేహితులు. అలాగే నిన్న టపాలో ఉంచిన ' ఆంధ్ర పుణ్యక్షేత్రాలు ' రచయిత వక్కలంక లక్ష్మీపతిరావు గారి పాటలెన్నో, ప్రముఖ గాయకులు పాడినవి,ఆకాశవాణి లో వున్నాయి. వాటికోసం గత మూడు, నాలుగు సంవత్సరాలుగా చాలారకాలుగా ప్రయత్నిస్తున్నాం. ఆయనే స్వయంగా అడిగినా ఇవ్వలేదు. ఇవ్వనని అనరు. అక్కడ గతంలోలాగ లేదు పరిస్థితి. అందుకే ప్రయత్నిస్తాను అని అన్నాను. నా ప్రయత్నం మాత్రం మానను. దొరికితే అవకాశాన్ని బట్టి తప్పక అందరికీ అందుబాటులోకి తెస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-54189603745699495152010-08-08T23:19:35.499+05:302010-08-08T23:19:35.499+05:30Raoji, you are in an excellent area, the Capital o...Raoji, you are in an excellent area, the Capital of Arts-Vijayawada. You have AIR., Vijayawada. Please do contact somebody you know there who I am sure shall help you to get it from their Archives.

That song was so popular, if you can feature it in your blog, it will make hundreds and hundreds of people VERY HAPPY.

Please try Sir.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-23232437194067675452010-08-08T01:05:21.731+05:302010-08-08T01:05:21.731+05:30* భావన గారూ !
ధన్యవాదాలు
* శివ గారూ !
ధన్యవాదాలు...* భావన గారూ !
ధన్యవాదాలు

* శివ గారూ !
ధన్యవాదాలు. మీరడిగిన పాట నా దగ్గర లేదండీ ! విచారించతగ్గ విషయమేమిటంటే ఆయన కుటుంబ సభ్యులెవరి దగ్గరా ఆయన జ్ఞాపకలేమీ లేవు. అయినా ప్రయత్నిస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-76177477639413378052010-08-06T21:46:00.352+05:302010-08-06T21:46:00.352+05:30Thank you Raoji for giving an opportunity to hear ...Thank you Raoji for giving an opportunity to hear a good old song. Like this, if you can give us opportunity to hear

KONDA MEEDA KoYILA OKATI KOOSIMDI

It was used to be sung in the Children's programme in AIR, Vijayawada when Shri Adida Kameswara Rao was Radio Annayya.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-68838244580685326912010-08-06T19:29:59.032+05:302010-08-06T19:29:59.032+05:30ఎప్పుడో చిన్నప్పుడు విన్నా ఈ పాట నేను. బాగుందండి. ...ఎప్పుడో చిన్నప్పుడు విన్నా ఈ పాట నేను. బాగుందండి. ఆమె గొంతులో ఇంకా బాగుంది.అందించినందుకు ధన్యవాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com