tag:blogger.com,1999:blog-4017716071777158312.post6689492242324716484..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: ఆఖరి దశSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-19187157451435350122010-04-28T13:32:12.812+05:302010-04-28T13:32:12.812+05:30కొత్తపాళీ గారూ !
ధన్యవాదాలు.కొత్తపాళీ గారూ !<br />ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-65790143365816625772010-04-27T22:59:16.739+05:302010-04-27T22:59:16.739+05:30ఇట్లాంటి వాటిని కథలు అనలేం. కానీ ఆకట్టుకుంటాయి, మన...ఇట్లాంటి వాటిని కథలు అనలేం. కానీ ఆకట్టుకుంటాయి, మనకి అంతకు ముందు తోచని ఏదో సత్యాన్ని ఆవిష్కరిస్తూంటాయి. ఫ్రెంచి రచయిత అనటోల్ ఫ్రాన్స్ గారి కథ ఒకటుంది (నిజంగా కథే!) ప్రొక్యురేటర్ ఆఫ్ జూడియా అని. అది గుర్తొచ్చింది పైన రావుగారు ఉదహరించిన వాక్యాలు చదువుతుంటే.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-5965783850109785932010-04-27T19:33:24.116+05:302010-04-27T19:33:24.116+05:30మాలతి గారూ !
ధన్యవాదాలుమాలతి గారూ !<br />ధన్యవాదాలుSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-1491356941084030402010-04-27T15:38:24.619+05:302010-04-27T15:38:24.619+05:30బాగుందండీ పరిచయం సూక్ష్మంగా. నాక్కడా ఇది కథ అనిపిం...బాగుందండీ పరిచయం సూక్ష్మంగా. నాక్కడా ఇది కథ అనిపించలేదు. కాఫీ తాగుతూ ఏవో కొన్ని సామ్యాలు ఎత్తి చూపుతున్నట్టుంది. అయినా రావిశాస్త్రిగారి భాషమూలంగా బాగుందనిపిస్తుంది.మాలతిhttp://tethulika.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-34632849334287218262009-11-07T23:45:10.347+05:302009-11-07T23:45:10.347+05:30భావన గారూ !
మీకీ పరిచయం నచ్చినందుకు కృతజ్ఞతలు.భావన గారూ !<br />మీకీ పరిచయం నచ్చినందుకు కృతజ్ఞతలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-15570467543179043152009-11-07T11:16:13.427+05:302009-11-07T11:16:13.427+05:30బాగుందండి. బలే ఇచ్చారు నేనసలు కధ అనుకోలేదు, చదువుత...బాగుందండి. బలే ఇచ్చారు నేనసలు కధ అనుకోలేదు, చదువుతూ వెళుతున్నా.. చివరాకరికి 'రావిశాస్త్రి గారి కధ' అంటే ఓ అనుకున్నా అప్పుడు. బాగుంది పరిచయం.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com