tag:blogger.com,1999:blog-4017716071777158312.post6284318956872957197..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతంSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-33911714442463914992021-01-22T22:05:02.530+05:302021-01-22T22:05:02.530+05:30పెద్దలు అందరికీ నమస్కారాలు..! ఈ పాటను నేను చిన్నప్...పెద్దలు అందరికీ నమస్కారాలు..! ఈ పాటను నేను చిన్నప్పుడు మా పాఠశాల లో పాడాను..! ఎంతో చక్కనైన పాట.
అంతర్జాలం లో చాలా వెతికాను.. కానీ నాకు దొరకలేదు.
కావున ఈ ఒరిజినల్ పాట ఎవరి దగరైన ఉంటే నాకు పంపగలరు... ధన్యవాదాలు..! Anonymoushttps://www.blogger.com/profile/03467601256683121831noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-54449803959099796102010-08-04T18:52:16.228+05:302010-08-04T18:52:16.228+05:30* ఖమ్మం గారూ !
ధన్యవాదాలు
* మాధురి గారూ !
మీరు చ...* ఖమ్మం గారూ !
ధన్యవాదాలు

* మాధురి గారూ !
మీరు చెప్పింది నిజమే ! కొన్ని కేసెట్లు డిజిటలైజ్ చేసాను. అన్నీ చెయ్యడానికి సమయాభావమే అడ్డంకి ! అయినా మళ్ళీ ప్రారంభిస్తాను. ధన్యవాదాలు.

* లక్ష్మినారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !
ధన్యవాదాలు

* రహమతుల్లా గారూ !
అన్ని పాటలు నా దగ్గర లేకపోయినా మీరడిగినవి అందించగలిగాను. చాలా ఆనందంగా వుంది. ఇంకా చాలా పాటలు, రేడియో సంగీత కచేరీలు రికార్డు చేసుకున్నా ఆ కేసెట్లలో అన్యాక్రాంతమైనవి, పాడైపోయినవి చాలా పోగొట్టుకున్నాను. అప్పట్లో డిజిటలైజేషన్ ప్రక్రియ లేకపోవడం ఓ పెద్ద ఇబ్బంది.
' మా తెలుగు తల్లి ' కేసెట్లో ఇంకా బాలు గారు, నిత్యసంతోషిణి, మిత్రుడు పార్థసారధి పాడిన ప్రముఖ దేశభక్తి గీతాలున్నాయి. అవి కూడా వీలుచూసుకుని అందిస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-462475208588353412010-08-04T12:32:14.621+05:302010-08-04T12:32:14.621+05:30రావుగారూ
ఇక దొరకవు అని నేను ఆశలు వదులుకున్న పాటలలో...రావుగారూ
ఇక దొరకవు అని నేను ఆశలు వదులుకున్న పాటలలో మీద్వారా లభించిన రెండవ పాట ఇది. మీరు శ్రమపడి వెతికి ఈ పాటను పట్టుకొని డిజిటలైజ్ చేసి ఇలా అందరికీ అందుబాటులోకి తేవటం మహదానందంగా ఉంది.ఆగస్టు పదిహేను వస్తున్నది.అందరం పాడుదాం ఈ పాట.
నూర్ బాషా రహంతుల్లా.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-80822595950506730332010-08-03T21:40:02.281+05:302010-08-03T21:40:02.281+05:30Excellent song sir. Thanks for sharing it with us....Excellent song sir. Thanks for sharing it with us.లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణhttps://www.blogger.com/profile/00897681120996452051noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-6095435520224357342010-08-03T19:59:31.911+05:302010-08-03T19:59:31.911+05:30Thanks for the song. I suggest you digitalize all ...Thanks for the song. I suggest you digitalize all your cassettes whenever you get time. Ofcourse, it must be expensive apart from being exciting.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-14359894530144192112010-08-03T19:11:24.266+05:302010-08-03T19:11:24.266+05:30Thanks a lot for your and to rahamthulla gaarikiThanks a lot for your and to rahamthulla gaarikiKhammamhttps://www.blogger.com/profile/10216818530176773013noreply@blogger.com