tag:blogger.com,1999:blog-4017716071777158312.post523873010376478042..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: హిందీవారి తెలుగు సంగీతం - జవాబులుSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-60635150589543158402010-07-07T10:56:25.167+05:302010-07-07T10:56:25.167+05:30రంజని గారూ !
ధన్యవాదాలు. మీరు ముందు రాసిన వ్యాఖ్యల...రంజని గారూ !
ధన్యవాదాలు. మీరు ముందు రాసిన వ్యాఖ్యలో చెప్పాక వెదికాను. కానీ చిమట సైటులో ఈ చిత్రం గురించి సమాచారం దొరకలేదు. ఏది ఏమైనా సమాచారమిచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-71986579878132636322010-07-06T22:17:50.319+05:302010-07-06T22:17:50.319+05:30"... లింక్ లో సంగీత దర్శకుడి వివరాలు లేవు&quo..."... లింక్ లో సంగీత దర్శకుడి వివరాలు లేవు"

అది ఆర్.డి.బర్మన్ గురించిన వెబ్ సైట్ . అందులో
ఆయన సంగీతం చేసిన సినిమాలలో రాకీ హిందీ చిత్రం తో
పాటు రాకీ తెలుగు చిత్రం కూడా స్పష్టముగా ఇవ్వబడింది.

అలాగే చిమట సైట్ లో , ఇతర ఫోరంలలోనూ ఈ విషయం ఉంది ...ranjanihttp://teluguthesis.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-62120609896954509342010-07-06T11:06:42.984+05:302010-07-06T11:06:42.984+05:30* రంజని గారూ !
ముందుగా ధన్యవాదాలు. ' .......అట...* రంజని గారూ !
ముందుగా ధన్యవాదాలు. ' .......అట ' అంటున్నారు. మీకు కూడా ఖచ్చితంగా తెలియదా ? మీరిచ్చిన లింక్ లో సంగీత దర్శకుడి వివరాలు లేవు. ఎవరికైనా తెలిస్తే సరైన సమాచారం ఇవ్వగలరు.

* శ్రీనివాస్ గారూ !
మీ స్పందనకు ధన్యవాదాలు. ఆ చిత్రం పూర్తి స్థాయి తెలుగు చిత్రం కాదనుకుంటాను. ఎందుకంటే పూర్తి స్థాయి ( straight ) తెలుగు చిత్రాల జాబితాలో చోటు చేసుకోలేదు. ఆ చిత్ర వివరాలు మీ దగ్గర వుంటే తెలియపరచగలరు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-59834502880670643112010-07-06T03:38:22.870+05:302010-07-06T03:38:22.870+05:30సి. రామచంద్ర 1958 లో విజయకోట వీరుడు అనే సినిమాకి క...సి. రామచంద్ర 1958 లో విజయకోట వీరుడు అనే సినిమాకి కూడా (తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీయబడింది) సంగీతం సమకూర్చాడు.

భవదీయుడు, శ్రీనివాస్Sreenivas Paruchurihttps://www.blogger.com/profile/01850839725467916313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-45413747841873566842010-07-05T18:56:17.816+05:302010-07-05T18:56:17.816+05:30రాకీ సినిమా (1987) సంగీతం చేసినది ఆర్.డి.బర్మనే (అ...రాకీ సినిమా (1987) సంగీతం చేసినది ఆర్.డి.బర్మనే (అట!)
http://www.panchamonline.com/lists/songs/teluguRocky.htmranjanihttp://teluguthesis.comnoreply@blogger.com