tag:blogger.com,1999:blog-4017716071777158312.post4566749675080470886..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: ఉగాది ఊసులుSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-22788236091216248782011-04-05T10:02:02.321+05:302011-04-05T10:02:02.321+05:30* విజయ్ మోహన్ గారూ !
* చంద్రమౌళి గారూ !
* గీతిక గా...* విజయ్ మోహన్ గారూ !
* చంద్రమౌళి గారూ !
* గీతిక గారూ !
* జయ గారూ !
* మధురవాణి గారూ !

మరోసారి ఉగాది శుభాకాంక్షలతో ధన్యవాదాలు

* జాబాలిముని గారూ !
మీ ఆకాంక్ష తప్పక నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు

* దుర్గ గారూ !
నిజానికి పంచాంగ శ్రవణం అందజేయ్యలనుకున్నా సమయానికి కుదరక పంచాంగ పఠనం మాత్రమే అందించగలిగాను. ధన్యవాదాలు.

* రాజేష్ గారూ !
ధన్యవాదాలు. నాకు ఆస్ట్రాలజీ తెలీదండీ ! మిత్రులు, సంస్కృత పండితులు, పంచాంగకర్త శ్రీ ఇవటూరి శ్రీనివాసరావు గారు నా మీద అభిమానంతో అందించిన రాశిఫలాలు నేను మీకందించానంతే !SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-79700324256724729632011-04-04T18:12:06.922+05:302011-04-04T18:12:06.922+05:30రావు గారు ఉగాది శుభాకాంక్షలు.....మీరు Astrology చె...రావు గారు ఉగాది శుభాకాంక్షలు.....మీరు Astrology చెబుతారా..... :)Rajesh Pediredlahttps://www.blogger.com/profile/11989232601783227914noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-18256631421143331152011-04-04T16:59:09.085+05:302011-04-04T16:59:09.085+05:30రావు గారు, ఉగాది రోజున మంచి పంచంగశ్రవణం, బావుందండ...రావు గారు, ఉగాది రోజున మంచి పంచంగశ్రవణం, బావుందండి. ఇండియాలో వుంటే సాయంత్రాలు గుడి వైపు వెళితే అక్కడ పంచాంగశ్రవణం వుండేది. అందరి రాశి ఫలాలు తెలుసుకునేవారం. అందరితో కలిసి
పండగలు జర్పుకోవడం ఆ తృప్తి, వేరుగానే వుండేవి. దేశం కాని దేశంలో ఉండే మాలాంటి వారికి మీ పంచాంగశ్రవణం చాలా బావుందండి.Durgahttps://www.blogger.com/profile/12758913005669380078noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-15347515838284828012011-04-04T14:28:55.716+05:302011-04-04T14:28:55.716+05:30శ్రీఖర నామ సంవత్సరానికి స్వాగతం
విరోధిని వెనకకి న...శ్రీఖర నామ సంవత్సరానికి స్వాగతం

విరోధిని వెనకకి నెట్టి వచ్చేవు ముందుకు వికృతీ!
ప్రకృతిని నాశనం చేయడానికే నువ్వు పుట్టేవేమో
ఎన్ని భీభతసాలు సృష్టించేవో నీమనుగడలో
సంసృతికి చిహ్నాలైన నోరు వావీలేని
శిలా విగ్రహాల్ని పొట్ట బెట్టుకున్నావు
దౌర్జన్యానికి తావు కల్పించేవు
అవినీతికి ఊతిచ్చి,స్చేములకు ఊపిరిపోసేవు
సునామీని సృష్టించి,అణుధార్మికతను వ్యాపింప జేసేవు
ఇన్ని దుష్కర్యాలు జేసినైను గాని
మరువజాలని ఒక్క మంచిని గూర్చేవు
ఆసక్తితో అందరు వేచియున్నట్టి
వరల్డ్ కప్పును మనకు అందించిపోయేవు నీచివరి ఘడియలో
పోవమ్మా వికృతి! వెనుదురిగి పో!

శ్రీకరమ్మౌ శ్రీఖరా! తెమ్ము నీరాకతో పాటు
సకల సౌభాగ్యములు,జనావళి అందరానందమొద
ప్రాంతీయ బేధములు రూపుమాపి,
మత వైషమ్యుల్లను మంటగలిపి
అవినీతినంతమొందొంచి,దుష్కరులను దూరముచేసి
సర్వ మానవ శ్రేయస్సు కొరకు
మానవతను పెంచు మనసునందరికిచ్చి
శాంతి సౌఖ్యములందరికినందజేయి.
జాబాలిమునిyuvasrihttps://www.blogger.com/profile/14593579593776446181noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-8854820732922377982011-04-04T13:58:51.487+05:302011-04-04T13:58:51.487+05:30మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-88561111661726934012011-04-04T13:51:32.803+05:302011-04-04T13:51:32.803+05:30మీకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.మీకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-2911359140059656332011-04-04T12:06:01.935+05:302011-04-04T12:06:01.935+05:30nice post...
మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు SRRao గా...nice post...

మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు SRRao గారూ..గీతికhttp://premalo-manam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-21934494525573684202011-04-04T11:43:39.880+05:302011-04-04T11:43:39.880+05:30దన్యవాదాలండీ రావుగారూ, మీ బ్లాగ్ పోస్టు చాలా బాగుం...దన్యవాదాలండీ రావుగారూ, మీ బ్లాగ్ పోస్టు చాలా బాగుందండీ, మీకునూ నా ఉగాది శుభాకాంక్షలుAnonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-75821335240771879712011-04-04T11:16:23.377+05:302011-04-04T11:16:23.377+05:30రావుగారూ! మీకు,మీ కుటుంబసభ్యులకు హార్థిక నూతన తెలు...రావుగారూ! మీకు,మీ కుటుంబసభ్యులకు హార్థిక నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com