tag:blogger.com,1999:blog-4017716071777158312.post4207543290413806963..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: పిల్లలతో ఆటSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-3096284477594892152011-04-14T16:40:21.324+05:302011-04-14T16:40:21.324+05:30హరికృష్ణ గారూ !
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఒక ర...హరికృష్ణ గారూ !
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఒక రూపాన్ని నిషేధిస్తే మరో రూపంలో మన ముందుకు తెస్తున్నారు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-50151988482218588862011-04-13T20:38:19.026+05:302011-04-13T20:38:19.026+05:30నేను ఇటీవల మాటీవీ లో వస్తున్న Super Singer 6 కార్య...నేను ఇటీవల మాటీవీ లో వస్తున్న Super Singer 6 కార్యక్రమాన్ని కూడా ఇదే కోవలో చేర్చుతాను. 11-12 సంవత్సరాల బాలబాలికల చేత అశ్లీలమైన సినిమా పాటలు పాడిస్తున్న ప్రోగ్రాం అది. ఈ సీరీస్ లో పూర్వపు కార్యక్రమాన్ని చూసి, అందులో పలుకుతున్న కొత్త తెలుగు కంఠాలని మెచ్చుకోకుండా వుండలేక పోయాను. కానీ పోనుపోను కొత్త సినిమాల చవకరకం content పెంచుకుపోయారు దాని నిర్వాహకులు. ఇందుకు విరుద్ధంగా SPB గారు తన "పాడుతా తీయగా" కార్యక్రమాన్ని అత్యున్నత ప్రమాణాల్లో నడుపుతున్నారు. (మాకు ఈటీవీ రాదు, అది వేరే సంగతి). నిజానికి అలాటి TV కార్యక్రమం నభూతో నభవిష్యతి.

- తాడేపల్లి హరికృష్ణhkpthttps://www.blogger.com/profile/04982548124062465096noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-74474521814131755912010-04-18T15:47:31.553+05:302010-04-18T15:47:31.553+05:30I read in the newspapers that the Supreme Court ga...I read in the newspapers that the Supreme Court gave a ruling barring children below the age of seven from participating in reality shows.

I know about the present situation but I'm shocked to know the plight of the yester year child artists. I didn't know all this. Aa pillalaki naa johaarlu. Paapam, entha kashta pettinaa, thera meeda adbhuthangaa natinchaaru.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-89336815947470619772010-04-17T00:22:19.733+05:302010-04-17T00:22:19.733+05:30పద్మార్పిత గారూ !
కొన్ని విషయాలు తెలియకుండా వుండటమ...పద్మార్పిత గారూ !
కొన్ని విషయాలు తెలియకుండా వుండటమే మంచిదేమో ! తెలిస్తే బాధ తప్పదు. ఆ ఆటల వెనుక జరిగే తంతు, దానికి బలయ్యే పిల్లల గురించి ప్రత్యక్షంగా తెలియడంతో పెద్దల ధన, కీర్తి దాహాలకు బలవుతున్న బాల్యాన్ని చూడలేక నాలో గూడుకట్టుకున్న ఆవేదన ఇలా బయిటకొచ్చింది. ఆ పిల్లల తల్లిదండ్రులు మారాలి తప్ప ఎవరూ ఈ పరిస్థితిని మార్చలేరని నా అభిప్రాయం.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-33348783416140086562010-04-17T00:13:00.247+05:302010-04-17T00:13:00.247+05:30* వెంకట గణేష్ గారూ !
* శివ గారూ !
మీరు చెప్పిన విష...* వెంకట గణేష్ గారూ !
* శివ గారూ !
మీరు చెప్పిన విషయాలు నిజమే ! కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు ?

* ఊక దంపుడు గారూ !
తమకు ఉచితంగా పబ్లిసిటీ ఇస్తున్న మీడియా మీద యుద్ధం చెయ్యడానికి ఎన్ని గుండెలుండాలి ? అందుకని ఈ తెరవెనుక భాగోతాలను ఎవరూ తప్పు పట్టరు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-21701498530175697512010-04-16T10:34:58.836+05:302010-04-16T10:34:58.836+05:30అవునండీ పిల్లవాడిని వయసుకు మించి పరిగెత్తిస్తే తప్...అవునండీ పిల్లవాడిని వయసుకు మించి పరిగెత్తిస్తే తప్పు, చిన్న తనంలోనే దొంగ స్వాములోరి వేషంకట్టిస్తే హక్కుల ఉల్లంఘన, అంతే కాని, ఇలా రెహార్సల్స్ అనీ , ప్రాక్టీస్ అని వేడించి, ఆ లైట్ల వేడిలో గంటలు గంటలు షూటింగ్ లో నిలబెట్టి, ఆనక నువ్వు ఓదిపోయావు, నువ్వు తప్పుచేశావు అని మాటలతో హింసిస్తే తప్పు కాదుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.com/2010/03/17/%e0%b0%b9%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%b0%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a8%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%81/noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-16148887451556337022010-04-16T10:34:56.117+05:302010-04-16T10:34:56.117+05:30అవునండీ పిల్లవాడిని వయసుకు మించి పరిగెత్తిస్తే తప్...అవునండీ పిల్లవాడిని వయసుకు మించి పరిగెత్తిస్తే తప్పు, చిన్న తనంలోనే దొంగ స్వాములోరి వేషంకట్టిస్తే హక్కుల ఉల్లంఘన, అంతే కాని, ఇలా రెహార్సల్స్ అనీ , ప్రాక్టీస్ అని వేడించి, ఆ లైట్ల వేడిలో గంటలు గంటలు షూటింగ్ లో నిలబెట్టి, ఆనక నువ్వు ఓదిపోయావు, నువ్వు తప్పుచేశావు అని మాటలతో హింసిస్తే తప్పు కాదుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.com/2010/03/17/%e0%b0%b9%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%b0%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a8%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%81/noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-20013587033461834122010-04-16T06:14:28.833+05:302010-04-16T06:14:28.833+05:30పిల్ వెయ్యాలా. కోర్టువారూ చూస్తూనే ఉంటారుగా ఇటువం...పిల్ వెయ్యాలా. కోర్టువారూ చూస్తూనే ఉంటారుగా ఇటువంటి వెర్రి మొర్రి కార్యక్రమాలను. ప్రస్తుతం మీడియా పరిస్తితి ఎలా ఉందంటే కోర్టువారు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి "సువ్వొ మొటొ" గా కొన్ని కేసులు తమంతటతామే తీసుకుని, ఎక్జెంప్లరీగా కొన్ని తీర్పులు ఇవ్వాలి అప్పుడుగాని మీడియాకి పట్టిన ఈ జాడ్యం వదలదు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-51003554053281376952010-04-16T00:53:44.068+05:302010-04-16T00:53:44.068+05:30This is really pathetic. Can't we file a PIL o...This is really pathetic. Can't we file a PIL on this issue?వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-3234357130378525422010-04-16T00:31:40.759+05:302010-04-16T00:31:40.759+05:30పోస్ట్ చదివాక ఎందుకో మనసంతా భాధతో నిండింది.పోస్ట్ చదివాక ఎందుకో మనసంతా భాధతో నిండింది.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-72812277145536375662010-04-15T23:38:39.189+05:302010-04-15T23:38:39.189+05:30* శివ గారూ !
* సౌమ్య గారూ !
* తృష్ణ గారూ !
ధన్యవా...* శివ గారూ !
* సౌమ్య గారూ !
* తృష్ణ గారూ !

ధన్యవాదాలుSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-26460146034926790742010-04-15T16:58:02.701+05:302010-04-15T16:58:02.701+05:30చాలా బాగా రాసారండీ.
టి.వీ కార్యక్రమాల్లో పాల్గొవట...చాలా బాగా రాసారండీ.
టి.వీ కార్యక్రమాల్లో పాల్గొవటం ఒక ఎత్తైతే, పోటి రిజల్ట్స్ విని వాళ్ళు ఏడవటం మరో దుఖ్ఖ:కరమైన విషయం. చిన్న చిన్న పిల్లల్ని పాడించి,డాన్స్ చేయించి మరీ ఏడిపిస్తూఉంటారు...
మనం బ్లాగుల్లో మన ఆవేదనను మాత్రమే తెలుపగలము..
అధికారంలో ఉన్న పెద్దలెవరో ఒకరు కాస్త బాధ్యత తీసుకుని ఈ సమస్యను గురించి ఆలోచిస్తే బాగుంటుందని నాకనిపిస్తుందండీ.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-61600148329007693532010-04-15T12:10:30.787+05:302010-04-15T12:10:30.787+05:30మీ బాధనే నేనూ చాలా రోజులుగా పడుతున్నానండీ. మొన్న స...మీ బాధనే నేనూ చాలా రోజులుగా పడుతున్నానండీ. మొన్న సుజాత గారి బ్లాగులో కూడా ఇదే విషయాన్నీ రాసాను. ఆ చిన్ని జీవితాలకి ఇప్పటినుండే పోటీతత్వం నేర్పించి వాళ్ల బతుకులతో ఆడుకుంటున్నారు. బడి, ఆటలు, చిన్నవయసు సరదాలు అనేవి వదిలేసి రోజులో 15-16 గంటలు శిక్షణ, ప్రాక్టీసు అని వాళ్ళ చిన్నరి జీవితాలని బలి తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు చేసే నృత్యాలనీ దిక్కుమలైన పాటలకే. ఆ పాటలకి అర్థాలు వాళ్లకి తెలుసో తెలియవో కూడా. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే, ఓరోరి యోగి నన్ను కొరికేయరో అని పాడుతూ నర్తిస్తూ,జుగుప్సాకరమైన హావభావ ప్రకటనలిస్తూ....హయ్యో ఈ మొగ్గలకి ఏం తెగులు పట్టిస్తున్నారో అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకి బుద్ది ఎక్కడకిపోయిందో తెలియట్లేదు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-78981469885853870262010-04-15T06:09:32.257+05:302010-04-15T06:09:32.257+05:30రావుగారూ ప్రస్తుతం కొన్ని చానేల్సులో జరుగుతున్న దా...రావుగారూ ప్రస్తుతం కొన్ని చానేల్సులో జరుగుతున్న దారుణం గురించి బాగా చెప్పారు. ఈ డాన్సు ప్రోగ్రాములు పద్నాలుగు సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ వారిని పాల్గొనకుండా నిషేధించాలి. పాపం ఆ పిల్లలచేత చేయించే విన్యాసాలు (డాన్సా అది??) చూస్తుంటే జుగుప్సాకరంగా ఉన్నాయి.

నిజమే బాల కార్మిక చట్టం ఏమయ్యింది. ఆ అధికారుల పిల్లలు కూడా ఈ చానేల్సులో గెంతటం లేదుకదా!!!Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com