tag:blogger.com,1999:blog-4017716071777158312.post4156216322978795976..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: విజయాధినేతకు నివాళిSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-42048925818960474262010-02-26T17:41:06.664+05:302010-02-26T17:41:06.664+05:30అజ్ఞాత గారూ !
నిజమే ! అనామకులమైన మనకు మీరన్నట్లు ఇ...అజ్ఞాత గారూ !
నిజమే ! అనామకులమైన మనకు మీరన్నట్లు ఇది కేవలం మరో రోజే ! కానీ ఆయా రంగాల్లో దిశానిర్దేశం చేసిన లేదా సంఘానికి సేవ చేసిన మహానుభావుల్ని వాళ్ళ జయంతి రోజునో, వర్థంతి రోజునో తల్చుకోవడం కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు. పైగా అది వ్యక్తిగతం కూడా కాదు. వారి ఆశయాలు, ఆచరణలు మనకి మార్గదర్శకం కావాలని, అది మన ఎదుగుదలకు స్పూర్తి కావాలని తలచుకుంటాం. అందుకే అది మన సాంప్రదాయం కూడా అయిందేమో !SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-62681508059500303642010-02-26T13:13:51.095+05:302010-02-26T13:13:51.095+05:30ఈ వర్ధంతులు, జయంతులు వస్తుంటాయి.పోతుంటాయి. ఎన్నని ...ఈ వర్ధంతులు, జయంతులు వస్తుంటాయి.పోతుంటాయి. ఎన్నని గుర్తుపెట్టుకుంటాము. ఏమిడిదో ఇది. అయితే ఒకటిలేండిసార్. నాకు అలా అనిపించింది. మీ యిష్టమ్ మీది. అన్నీ జరుపుకోండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-30589691552985267602010-02-26T11:22:59.905+05:302010-02-26T11:22:59.905+05:30శివ గారూ !
ధన్యవాదాలు. గతంలో నాగిరెడ్డి గారి జన్మద...శివ గారూ !
ధన్యవాదాలు. గతంలో నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా నేను రాసిన వీడియో టపా లింకు ఇచ్చాను. అది కూడా ఒకసారి చూడండి.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-12352072392945822092010-02-26T06:49:04.389+05:302010-02-26T06:49:04.389+05:30The video clipping with the name of great man Shri...The video clipping with the name of great man Shri Nagireddy is quite apt to pay homage.

Your post is good and the clipping is more than a page of an article.

However, for those who do not know about Shri Nagi Reddy and his greatness, kindly give details from your encyclopedic knowledge about various movie personalities.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com