tag:blogger.com,1999:blog-4017716071777158312.post3972914874527644558..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: కళా వాచస్పతిSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-29458171481424020812024-02-09T02:09:25.337+05:302024-02-09T02:09:25.337+05:30జవహర్ గారు, నా MA thesis నిమిత్తము రవీంద్ర గీత ను ...జవహర్ గారు, నా MA thesis నిమిత్తము రవీంద్ర గీత ను పరిశీలించాల్సిని విషయం. మీ దగ్గర కాపీ వుంది కదా. ఎదో విధము గా షేర్ చెయ్యగలరా కొన్ని రోజులు Venu speaks his mind outhttps://www.blogger.com/profile/07635108103316912818noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-52579826424292670902017-05-21T18:29:08.979+05:302017-05-21T18:29:08.979+05:30Rao garu
Can you please tell me where i can get r...Rao garu

Can you please tell me where i can get rajakeeya vignana kosam- i can try and bring out printed copy. Ravidra geeta is available with me- i am trying to print it, searching for the copy right holderJawaharlalhttps://www.blogger.com/profile/15999906246100996093noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-3201151619298701562013-11-27T12:59:08.806+05:302013-11-27T12:59:08.806+05:30చాల బాగుంది.. ధన్యవాదాలు.చాల బాగుంది.. ధన్యవాదాలు.Vinjamuri Venkata Apparaohttps://www.blogger.com/profile/06250004632523816843noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-29671708395104890032013-07-16T22:53:26.043+05:302013-07-16T22:53:26.043+05:30
31-12-2010 కళావాచస్పతి

31-12-2010 కళావాచస్పతి
జగ్గయ్య.

ఈ వ్యాసం సమగ్రంగా ఉంది. కొత్త విషయాలు చెప్పారు. నాదొ సవరణ. జగ్గయ్య గారి జన్మ సం; 1928 కాదు. మరొ చోట వారు బి.ఎ 1941 లొ పూర్తి చెసినట్టు చెపారు. అదికూడా సరికాదు. వారు బి.ఎ 1946/47 లొ పూర్తి చేసినట్టు గుర్తు. జన్మ సం. 1926

Gumma Ramalinga swamyAnonymoushttps://www.blogger.com/profile/04975117961551620730noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-2933522440000000642011-09-03T22:53:48.320+05:302011-09-03T22:53:48.320+05:30శ్రీ రావు గారూ ధన్యవాదాలండీ! రవీంద్రగీత ని తప్పకుం...శ్రీ రావు గారూ ధన్యవాదాలండీ! రవీంద్రగీత ని తప్పకుండాగుర్తుపెట్టుకుని మరీ పరిచయంచేయండి. అలాగే జగ్గయ్య గారి రచనలు ఇంకేమైనా వుంటే కూడా. ఎవరు ప్రచురించారో తెలిస్తే ప్రయత్నం చేయవచ్చనుకుంటా. అన్నట్టు శిధిలహంపి ని నిన్ననే నాబ్లాగు లో పోష్టు చేసాను చూడండి.శశిధర్ పింగళిhttp://pingali.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-7739598646234394132011-09-03T19:43:25.071+05:302011-09-03T19:43:25.071+05:30* శశిధర్ గారూ !
ఆ పుస్తకం నేను గతంలో చదివాను గాన...* శశిధర్ గారూ !

ఆ పుస్తకం నేను గతంలో చదివాను గానీ ప్రస్తుతం నా దగ్గరలేదు. ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నించి పరిచయం చేస్తాను. ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-60674840280355272072011-09-03T19:41:38.576+05:302011-09-03T19:41:38.576+05:30* దీపా గారూ !
ధన్యవాదాలు. ఆలస్యంగా స్పందిస్తున్నం...* దీపా గారూ !
ధన్యవాదాలు. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుడిని. శర్మ గారి గురించి విన్నాను గానీ వివరాలు నా దగ్గర లేవు. సేకరించి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-45446209155039870612011-09-02T23:10:03.648+05:302011-09-02T23:10:03.648+05:30శ్రీ రావుగారికి నమస్కారము.
జగ్గయ్యగారి బహుముఖః ప్ర...శ్రీ రావుగారికి నమస్కారము.
జగ్గయ్యగారి బహుముఖః ప్రజ్ఞ గురించి నేనూచిన్నతనంలోనే విన్నాను. ఆయన అభిమానినయ్యాను.మా కాలేజీ రోజుల్లో ఆయన తన 11వ యేటో 14వ యేటో స్కూలునుండి హంపికి విహారయాత్రకు వెళ్ళి 'శిధిలహంపి' పేర వ్రాసిన కొన్ని పద్యాలను ఒక వారపత్రికలో పడితే దాచుకున్నాను. రవీంద్రగీత నుండి 1,2 పద్యాలు మాత్రమే ఒక వ్యాసంలో దొరికితే వ్రాసిపెట్టుకున్నా. అప్పటినుండి ఆపుస్తకం కోసం వెతుకుతున్నాను. దయచేసి మీవద్దవుంటే మీబ్లాగ్ ద్వారా పరిచయం చేయండి లేదా నాకు అది ఎక్కడదొరుకుతుందో చెప్పండి.

ధన్యవాదాలు.శశిధర్ పింగళిhttp://pingali.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-87868556865963629362011-06-12T13:48:02.846+05:302011-06-12T13:48:02.846+05:30Jaggayya gave his voice to Shivajai Ganeshan in Te...Jaggayya gave his voice to Shivajai Ganeshan in Telugu dubbing. But for Veera Pandya Katta Brahmana KVS Sharma gave the voice. KVS also had great voice.
Can you please write about KVS Sharma also?

Thank you.

DeepaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-67371532742083522011-01-27T19:33:09.989+05:302011-01-27T19:33:09.989+05:30రాకేశ్వర రావు గారూ !
ధన్యవాదాలురాకేశ్వర రావు గారూ !
ధన్యవాదాలుSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-40422751303652870462011-01-27T09:09:25.582+05:302011-01-27T09:09:25.582+05:30చాలా మంచి వ్యాసం.. ధన్యవాదాలు.చాలా మంచి వ్యాసం.. ధన్యవాదాలు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-30650768850812918512011-01-01T06:01:22.355+05:302011-01-01T06:01:22.355+05:30* తేజస్వి గారూ !
నాకు ఆయనతో నేరుగా పరిచయం లేదండీ !...* తేజస్వి గారూ !
నాకు ఆయనతో నేరుగా పరిచయం లేదండీ ! కానీ ఆయనతో సన్నిహిత పరిచయమున్నవారు తెలుసు. వీలైతే వారి దగ్గర మరింత సమాచారం సేకరించి అందించడానికి ప్రయత్నిస్తాను. మీకు ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
* ఊ.దం. గారూ !
నిడివి ఎక్కువ కావడం వల్ల కొన్ని ఇవ్వలేకపోయాను. మరోసారి ఇస్తాను. ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలుSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-57326659458110485642010-12-31T12:52:54.135+05:302010-12-31T12:52:54.135+05:30రావు గారూ,
మన్నించండి, హారం నుండి కాపీ చేయడం లో పొ...రావు గారూ,
మన్నించండి, హారం నుండి కాపీ చేయడం లో పొరబాటు వల్ల నా వ్యాఖ్య ఉత్తరార్ధమే వచ్చింది మునుపు.
చిత్రమాలిక చాలా బావుందండి. జగ్గయ్య గారు,గుమ్మడిగారు ఉన్న దృశ్యం అబ్బురమనిపించిది- "పట్టపగలు సిరివెన్నల భరతనాట్యమాడింది" పాట కూడ ఉంటుందేమో అనుకున్నానుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-26893644669310116942010-12-31T12:11:30.325+05:302010-12-31T12:11:30.325+05:30"పట్టపగలు సిరివెన్నల భరతనాట్యమాడింది" పా..."పట్టపగలు సిరివెన్నల భరతనాట్యమాడింది" పాట కూడ ఉంటుందేమో అనుకున్నానుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-78241358933173889182010-12-31T11:47:12.283+05:302010-12-31T11:47:12.283+05:30జగ్గయ్యగారికి అపూర్వమైన విషయ పరిజ్ఞానం ఉండేదని, ఆయ...జగ్గయ్యగారికి అపూర్వమైన విషయ పరిజ్ఞానం ఉండేదని, ఆయన బాగా అధ్యయనం చేశారని విన్నాను. మీకు ఆయనతో పరిచయం ఉండి, ఆ విషయాలు తెలిసిఉంటే పంచుకోగలరు. ఆయన పిల్లల వివరాలు కూడా తెలుపగలరు. ఆయన మొదటి భార్య చల్లపల్లిదగ్గర ఏదో ఊళ్ళో ఉండేదని తెలుసు.

-తేజస్విAnonymousnoreply@blogger.com