tag:blogger.com,1999:blog-4017716071777158312.post3846755025822802305..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: బొమ్మను చేసి ...... ' వేటూరి ' !!SRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-82448549238446477072016-05-03T14:49:43.019+05:302016-05-03T14:49:43.019+05:30ప్రూఫులు శ్రీశ్రీయే దిద్దినప్పటికిన్నీ ... అది వీట...ప్రూఫులు శ్రీశ్రీయే దిద్దినప్పటికిన్నీ ... అది వీటూరి వారి పల్లవే ... పద్మనాభం సినిమాలకు వీటూరి ఎక్కువగా రాసేవారు. మీరు ఫొటో కూడా మార్చాలి. వేటూరి తొలి పాట ఓ సీత కథ చిత్రంలో వినిపిస్తుంది.bharadwaja rangavajhalahttps://www.blogger.com/profile/02364779252982793685noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-25714712526576311462010-05-25T09:43:40.921+05:302010-05-25T09:43:40.921+05:30వేణు గారూ !
ఈ విషయంలో నాక్కూడా సందేహం లేకపొలేదు. క...వేణు గారూ !<br />ఈ విషయంలో నాక్కూడా సందేహం లేకపొలేదు. కానీ శ్రీశ్రీ గారు తన ' పాడవోయి భారతీయుడా ' పుస్తకంలో స్పష్టంగా వేటూరి అనే రాసారు. ఆ పుస్తకంలోని విషయాన్నే నేను ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాన్ని శ్రీశ్రీ గారు స్వయంగా ప్రూఫ్ దిద్దారని అంటారు. అయినా అచ్చు తప్పు దొర్లిందంటారా ? మరి ఈ విషయంలో ఏది నిజమో !SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-46641335223060752492010-05-25T07:21:47.744+05:302010-05-25T07:21:47.744+05:30ఆ పల్లవి వీటూరి దండీ. ఆయన కూడా పాటల రచయితే. ‘వయసు...ఆ పల్లవి వీటూరి దండీ. ఆయన కూడా పాటల రచయితే. ‘వయసు పిలిచింది’ అనే సినిమాలో ‘ఇలాగే... ఇలాగే సరాగమాడితే..’ పాట వీటూరి రాసిందే. వేటూరి, వీటూరి పేర్లలో అక్షర సామ్యం ... ఇద్దరూ ఒకరే అనుకునే ప్రమాదం కలిగిస్తోంది.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com